NewsOrbit
న్యూస్

SS Rajamouli : రాజమౌళికి అనిల్ రావిపూడి అదిరిపోయే కౌంటర్..!?

SS Rajamouli: చిత్ర పరిశ్రమలో అనిల్ రావిపూడి అంటే తెలియని వారు ఉండరు. చిన్న పెద్ద తేడా లేకుండా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ హాడావుడి చేస్తుంటాడు. సౌత్ సినిమాలతో పాటు హిందీలో కూడా సినిమాలు విడుదల చేసేందుకు సై అంటున్నాడు. సినిమా విడుదలకు ముందు తెగ హడావుడి చేస్తున్నారు. ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని మాత్రం పరవాలేదనిపించాయి. చాలామంది దర్శకులు పాన్ ఇండియా కథలతో సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి సమయంలో అనిల్ రావిపూడి పాన్ ఇండియా ఆసక్తి లేదంటూ అసక్తికర వ్యాఖ్యలను చేశారు.

SS Rajamouli : ఆయన ఓ ఇంటర్వ్యూలో

ఈ మధ్య కాలంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలను చేశాడు. నేను చేసే ప్రతి సినిమా కూడా పైసా వసూలు సినిమా కావాలని, పాన్ ఇండియా సినిమా కోరుకోవడం లేదని చెప్పారు. అంతే కాకుండా ప్రతి సినిమాను ఎక్కువ రోజులు చేయడం నాకు బోరు కొడుతుందన్నారు.

తక్కువ రోజుల్లో సినిమాను పూర్తి చేయడానికి కృషి చేస్తానన్నారు. నాలుగైదు నెలల్లోనే పూర్తి చేసేలా మొదట ప్లాన్ చేసుకుంటాను అన్నాడు. ఈ మాటల బట్టి చూస్తే పాన్ ఇండియా సినిమా కోసం ప్రాకులాడుతూ.. సంవత్సరాలకు, సంవత్సరాలు తీసుకున్న దర్శకులకు ఇది గట్టి కౌంటర్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ కౌంటర్ రాజమౌళికి వర్తిస్తుందని కొందరు కామెంట్స్ చేయడం గమనార్హం. రాజమౌళి సినిమాలంటే ఒకటి రెండు సంవత్సరాలు సమయం పడుతుంది. భారీ బడ్జెట్ తో ఎక్కువ కాలం తీస్తూ.. రాజమౌళి రికార్డులను సృ ష్టించడం మనకు తెలిసిందే.. అందుకే అనిల్ రావిపూడి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడనేది కొందరి అభిప్రాయం.

ఎఫ్ 3 విషయంలో

అయితే ఎఫ్ 3 విషయంలో అతని అంచనాలు తారుమారయ్యాయి. కరోనా ఎఫెక్ట్ తో రెండు సంవత్సరాలుగా ఆ సినిమా షూటింగ్ జరుపుకోవడం విశేషం. వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్-2 భారీ విజయాన్ని అందుకుంది. ఏఫ్-3 తో కచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. ఈ తరుణంలో తన తదుపరి సినిమా నందమూరి బాలక్రిష్ణ హిరోగా చేయబోతున్న విషయం అందరికి తెలిసిందే. గతంలో వీరద్దరి కాంబినేషన్లో సినిమా రావాల్సి ఉండేది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా అప్పట్లో మొదలవ్వలేదు. ఆఖండ సినిమా తర్వాత బాలక్రిష్ణ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఈ సమ్మర్ చివరికి పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఆ వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను బాలయ్య మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N