NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి ఎస్.ఎస్.రాజమౌళి సంచలన కామెంట్స్..!!

Pawan Kalyan: టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ కలిగిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan). దాదాపు పది సంవత్సరాల పాటు ఫ్లాపులు వరుసపెట్టి వస్తున్నా గాని.. టాప్ హీరో గా నిలిచి.. ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు. చిరంజీవి తమ్ముడిగా సినిమా ఎంట్రీ ఇచ్చిన ప్రారంభంలో… వరుసపెట్టి హిట్ లు… కైవసం చేసుకున్న పవన్ ఆ తరువాత దాదాపు పది సంవత్సరాల పాటు గడ్డుకాలం చూడటం జరిగింది. అయినా గాని తన క్రేజ్ ఎక్కడ కూడా తగ్గలేదు. కారణం చూస్తే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అభిమానులు తెరపై కంటే అతని వాస్తవ జీవితాన్ని ఎక్కువగా అభిమానించే వాళ్ళు. ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన హీరో అవటంతో పవన్… మెగా హీరోల లోనే చాలా డిఫరెంట్. ఒకపక్క సమాజాన్ని మరోపక్క ఇండస్ట్రీని.. అదే రీతిలో రాజకీయాన్ని బ్యాలెన్సింగ్ చేస్తూ.. తనదైన శైలిలో రాణిస్తున్నాడు. ఇదిలాఉంటే ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమా చేయాలని చాలామంది ఎప్పటి నుండో కోరుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలందరూ… చేయడం జరిగింది. హీరోలను ఓరేంజ్ మాస్ ఎలివేషన్ లో… చూపించడంలో రాజమౌళినీ మించిన డైరెక్టర్ మరొకరు ఉండరు అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రాజమౌళి దర్శకత్వంలో పవన్ లాంటి తిరుగులేని క్రేజ్ కలిగిన హీరో సినిమా చేస్తే… బాక్సాఫీస్ దగ్గర రికార్డులు గల్లంతు కావటం గ్యారెంటీ.. అనే టాక్ ఎప్పటి నుండో ఉంది.

Does Rajamouli plan to direct Pawan Kalyan after working with Mahesh? |  Telugu Movie News - Times of India

ఈ నేపథ్యంలో రాజమౌళి కూడా చాలా సందర్భాలలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఉందని తెలిపారు. ఒకసారి పంజా(Panja) సినిమా ఆడియో ఫంక్షన్ లో.. కూడా రాజమౌళి తెలియజేశారు. బాల్ ఆయన కోర్టులోనే ఉందని.. ఆయన ఎప్పుడు ఓకే అంటే అప్పుడు సినిమా చేస్తానని అప్పట్లో తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు రాజమౌళి దర్శకత్వంలో పవన్ సినిమా చేయలేదు. ఇటువంటి తరుణంలో ఇటీవల ఓ ప్రముఖ కాలేజీ వేడుకలో పాల్గొన్న రాజమౌళి(Rajamouli)…పవన్ తో… సినిమా చేయకపోవటానికి గల కారణాలు వివరించారు. విషయంలోకి వెళితే సరిగ్గా పవన్ పార్టీ పెట్టకముందు… రాజకీయాల్లో ఇంకా అడుగు పెట్టక ముందు 5 సినిమా చేయడానికి రెడీ అయినట్టు స్క్రిప్ట్ కూడా రెడీ చేస్తున్నట్లు… ఒకసారి వినిపించాలని పవన్ కి ఫోన్ చేస్తే… ఆయన నుండి సరిగ్గా రెస్పాన్స్ రాలేదని.. రాజమౌళి తెలిపారు. అప్పుడే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళటం తో పాటు తాను కూడా సినిమాలు చేయడంలో బిజీ అవడంతో ఇంకా పవన్ ప్రాజెక్ట్… డిలే అయిందని స్పష్టం చేశారు.

I had always intended to direct Pawan Kalyan: SS Rajamouli | Telugu Movie  News - Times of India

ఎటువంటి కథ అయినా కానీ నేను తప్పకుండా చేస్తా

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అంటే ఎనలేని గౌరవం అని… నేను ప్రస్తుతం చేస్తున్న సినిమాలు చాలా ఎక్కువ టైం తీసుకునే సినిమాలు ఈ రీతిలో పవన్ ప్రాజెక్టు అన్న కొద్దిగా ఆలస్యం అయిపోయిందని రాజమౌళి తెలిపారు. అంతే కాకుండా ఎటువంటి కథ అయితే మీకు ఇంట్రెస్ట్..? అని కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ ని రాజమౌళి అడిగారట. అయితే ఆ సమయంలో ఎటువంటి కథ అయినా కానీ నేను తప్పకుండా చేస్తాను, నాకు ఫలానా కథ అని..లేదు.. ఎటువంటి స్టోరీ అయినా ఓకే అని రాజమౌళికి అప్పట్లో పవన్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ తరువాత పవన్ రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో.. సినిమా కుదరలేదని తాజాగా ఓ ప్రముఖ కాలేజ్ వేడుకలో రాజమౌళి చెప్పుకొచ్చారు.

Related posts

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?