NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Stalin: రికార్డు సృష్టించిన తమిళ నాడు ముఖ్యమంత్రి..!!

Stalin: రానురాను పబ్లిక్ లో జనాలు అభిప్రాయాలు, ఆలోచనలు మారుతున్నాయి. ఒకానొక టైంలో సినిమా హీరో వస్తున్నాడు అంటే చాలు.. జనాలు తండోపతండాలుగా వచ్చే పరిస్థితి ఉండేది. రాజకీయ నాయకులకు పెద్దగా గుర్తింపు ఉండేది కాదు. కానీ ప్రస్తుత రోజుల్లో సినిమా హీరోలతో పాటు పొలిటికల్ లీడర్ లు కూడా ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉన్నారు.

DMK chief Stalin to meet Tamil Nadu Governor to stake claim to form govtతాజాగా ఈ రీతిలోనే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఫాలోయింగ్ విషయంలో సరికొత్త రికార్డు సృష్టించారు. మేటర్ లోకి వెళితే ఇటీవల కొద్ది నెలల క్రితం తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో స్టాలిన్ భారీ మెజార్టీతో గెలిచి.. సీఎం పీఠంపై కూర్చోవడం జరిగింది. ఇటువంటి తరుణంలో తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. పార్టీ ఎన్నికల టైంలో.. “స్టాలిన్ దా వరారు… విడియాల్ తరారు”.. అనే క్యాంపెయిన్ సాంగ్ సోషల్ మీడియాలో తాజాగా రికార్డు సృష్టించింది.

Read more: Stalin: సీఎంలకు స్టాలిన్ లేఖలు..! ఎందుకంటే..!!

కేవలం నాలుగు నెలల్లోనే 58 మిలియన్ల వ్యూస్ దక్కించుకోవడం జరిగింది. నేను రెడీ మీరు రెడీ యేనా.. అంటూ స్టాలిన్ ఇచ్చే వాయిస్ తో స్టార్ట్ అయ్యే ఈ సాంగ్ ఎలక్షన్.. బరిలో డీఎంకే పార్టీ కి మంచి పొలిటికల్ మైలేజ్ ఇవ్వటమే కాక కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. తాజాగా ఈ సాంగ్ 58 మిలియన్ల వ్యూస్.. సాధించడం సోషల్ మీడియాలో రికార్డు సృష్టించి నట్లయింది. అప్పట్లో 2019 ఎన్నికల్లో వైసిపి పార్టీ ఎలక్షన్ ప్రచారంలో “రావాలి జగన్ కావాలి జగన్” అనే సాంగ్ తో భారీగా ప్రచారం చేశారు .. ఆ సాంగ్ కంటే స్టాలిన్ సాంగ్ ఎక్కువ వ్యూస్ సంపాదించింది.

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju