NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

National Anthem: జాతీయ గీతం వచ్చేటప్పుడు నిలబడాల్సిన అవసరం లేదు: హైకోర్టు

National Anthem:   చిన్నప్పటినుండి బడిలో లేదా ఎటువంటి కూడికల్లో అయినా భారతదేశ జాతీయ గీతం ఆలపించే సమయంలో లేదా ప్రసారం అయ్యే సమయంలో కచ్చితంగా ప్రజలంతా గౌరవార్థం తమ దేశ భక్తి చాటుకోవడానికి నిలబడాలని ప్రతి ఒక్కరు సూచిస్తుంటారు. అయితే జమ్మూకాశ్మీర్ హైకోర్టు మాత్రం ఈ విషయంలో సంచలన తీర్పునిచ్చింది.

 

standing and singing during National Anthem is not mandatory

జాతీయగీతం ప్రసారం అయ్యే సమయంలో నిలబడకపోవడం… గీతాన్ని ఆలపించకపోవడం వంటివి అమర్యాదకరమైనవిగా గుర్తించబడవని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలోని అవమానాల నిరోధించే గౌరవ చట్టం 1971 ప్రకారం ఇది ఏమాత్రం నేరం కాదని జస్టిస్ సంజీవ్ కుమార్ తో కూడిన ఏకసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది.

జాతీయ గీతాన్ని గౌరవించడం అనేది ప్రాథమిక విధులలో ఒకటిగా రాజ్యాంగం పేర్కొంది అన్న పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. వీటిని చట్టప్రకారం నిర్బంధంగా అమలు చేయలేమని అలాగే ఉల్లంఘించడం కూడా నేరంగా పేర్కొనలేం అని కోర్టు పేర్కొంది. జాతీయగీతం ప్రసారం అయ్యే సమయంలో పాడేందుకు సిద్ధం అయిన వారిని భంగం కలిగించడం నేరాలుగా పరిగణించబడతాయి… వాటికి జరిమానా విధించవచ్చు కానీ తమ ఇష్టానుసారం నిలబడకపోయినా ఆలపించకపోయినా వారికి ఎటువంటి శిక్షలు ఉండవని ధర్మాసనం పేర్కొంది.

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉగ్రవాదుల పై సైన్యం దాడి జరిగిన మొదటి వార్షికోత్సవాన్ని 2018 లో ఒక కాలేజ్ లో నిర్వహించారు. ఆ సమయంలో జాతీయ గీతం ప్రసారం అయ్యే సమయంలో అధ్యాపకుడు ఆసిఫ్ అహ్మద్ లేచి నిలబడలేదని కొందరు విద్యార్థులు అతనిపై నమోదు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 2019లో బీజేపీ ఎంపీ శర్మ ఒక బిల్లును ప్రవేశపెట్టారు. జాతీయగీతం ప్రసారం అయినప్పుడు శారీరక వికలాంగులైన వారికి మాత్రమే నిలబడకుండా ఉండవచ్చని మిగిలిన వారంతా అలా చేయకపోతే సెక్షన్ 3 కింద శిక్షార్హులు అవుతారని పేర్కొన్నారు. అయితే కోర్టు మాత్రం ఈ బిల్లును తోసిపుచ్చింది.

author avatar
arun kanna

Related posts

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N