NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Star Anchors : తెలుగు హాట్ యాంకర్ ల వయసు తెలుసా – టాప్ 10 యాంకర్స్ నమ్మలేని ఏజ్ లో ఉన్నారు.

top anchors ages shocking facts

Star Anchors :  టీవీలో ముందుగా ఏదైనా ఈవెంట్ చేయాలన్నా, సినిమా ప్రమోట్ చేయాలన్న ముందుగా ఓ యాంకర్ అవసరం.. తెలుగు ఇండస్ట్రీలోని యాంకర్లు కు విపరీతమైన క్రేజ్ ఉంది.. వీరు ఏ వేడుకలో నైనా సరే అందర్నీ ఆకర్షించే విధంగా అందంగా మెరిసి పోతూ ఉంటారు.. అలా వారిని చూసినప్పుడు వీరి వయసు ఎంత ఉంటుందో అనే కుతూహలం అందరికీ ఉంటుంది.. ఇప్పుడు టాప్10 యాంకర్స్ వయసు గురించి తెలుసుకుందాం రండి..

Star Anchor Suma : top anchors ages shocking facts
Star Anchor Suma top anchors ages shocking facts

1. సుమ : Anchor Suma

తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ సుమ కు ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది యాంకర్స్ వచ్చినా సుమ తర్వాతే.. ఆమె ను దాటి ఎవరూ ముందుకు వెళ్ళలేరు అనేది ఒప్పుకుని తీరాల్సిన నిజం.. మరి సుమ వయసు ఎంత అనుకుంటున్నారా.. 45 సంవత్సరాలు.. 1975 వ సంవత్సరం మార్చి 25న సుమ జన్మించింది..

Star Anchor Roja : top anchors ages shocking facts
Star Anchor Roja top anchors ages shocking facts

2. రోజా : Roja

రోజా పరిచయం అవసరం లేని పేరు.. ఒకప్పటి స్టార్ హీరోయిన్.. నేటి జబర్దస్త్ జడ్జ్ గా మంచి పేరు తెచ్చుకున్న రోజా 48 సంవత్సరాలు.. ఈమె 1975 సంవత్సరంలో నవంబర్ 17న జన్మించింది.. ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ పలు షో లకు యాంకర్ గా వ్యవహరిస్తోంది..

Star Anchor Anasuya : top anchors ages shocking facts
Star Anchor Anasuya top anchors ages shocking facts

3. అనసూయ : Anasuya

ఒకవైపు యాంకరింగ్ రియాల్టీ షోలు చేస్తూనే సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది అనసూయ.. సోషల్ మీడియాలో కుర్రకారు ఈమె వయసు ఎంత అని ఇప్పటికే సెర్చ్ చేస్తూ ఉంటారు.. ఏమి గ్లామర్ కి కుర్రకారు ఫిదా అయిపోతుంటారు 1985 మే 15న జన్మించిన ఈమె వయసు 35 సంవత్సరాలు.. ప్రస్తుతం చావు కబురు చల్లగా సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో ఆమె డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించనుంది..

Star Anchor Rashmi : top anchors ages shocking facts
Star Anchor Rashmi top anchors ages shocking facts

4. రష్మి :Rashmi

జబర్దస్త్ మరో హాట్ యాంకర్ రష్మీ.. ఈ ముద్దుగుమ్మ అ గ్లామర్ డోస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఈమె వయసు ఇప్పటికీ పెద్ద మిస్టరీ.. రేష్మి 1980వ సంవత్సరం ఏప్రిల్ 7న జన్మించింది. ప్రస్తుతం ఈమె వయస్సు 32 సంవత్సరాలు..

Star Anchor Sreemukhi : top anchors ages shocking facts
Star Anchor Sreemukhi top anchors ages shocking facts

5. శ్రీముఖి :Sreemukhi

బొద్దుగుమ్మ శ్రీముఖి పటాస్ షో తో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది.. సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. శ్రీముఖి వయస్సు 32 సంవత్సరాలు అంటే నమ్మ బుద్ధి కావడం లేదు..

Star Anchor Vishnu priya : top anchors ages shocking facts
Star Anchor Vishnu priya top anchors ages shocking facts

6. విష్ణు ప్రియ :Vishnu priya

అందాల యాంకర్ విష్ణు ప్రియ యూత్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పోవే పోరా షో విష్ణు ప్రియ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివా గా ఉంటుంది. 1987 ఫిబ్రవరి 22న జన్మించిన ఈమె వయసు 33 సంవత్సరాలు..

Star Anchors : top anchors ages shocking facts
Star Anchors top anchors ages shocking facts

7. ఉదయభాను :Uday BHanu

యాంకర్ గా కెరీర్ ప్రారంభించి.. పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ తర్వాత ఐటెం సాంగ్స్ కూడా చేసింది.. ఉదయభాను 1973 సంవత్సరం ఆగస్టు 4న జన్మించిన ఈమె వయసు 47 సంవత్సరాలు.

Star Anchors : top anchors ages shocking facts
Star Anchors top anchors ages shocking facts

8. ఝాన్సీ : jhansi

ఏమి కూడా డా.తలతోటి నుంచి యాంకర్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది.. అంతే కాకుండా సినిమాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది..1971 మార్చి 7న జన్మించిన ఝాన్సీ వయస్సు 49 సంవత్సరాలు.

Star Anchors : top anchors ages shocking facts
Star Anchors top anchors ages shocking facts

 

 

9. శ్యామల : SHamala

సైలెంట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. పలు సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. 1989 వ సంవత్సరంలో జన్మించిన ఈమె వయసు 31 సంవత్సరాలు.

Star Anchors : top anchors ages shocking facts
Star Anchors top anchors ages shocking facts
10. వర్షిణి : Varshini

మొదట్లో ఎన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపు యాంకర్ గా మారిన తర్వాత వర్షిణి విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది.. 1994 ఏప్రిల్ 6 న జన్మించిన ఏమి వయసు 26 సంవత్సరాలు..

author avatar
bharani jella

Related posts

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri