Bigg Boss 5 Telugu: మరో స్టార్ హీరో మనసు గెలుచుకున్న మానస్‌..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో టుడే సభ్యులకు మద్దతు విషయంలో గతంలో చాలా వరకు.. చివరి వారంలో లేదా అంతకు ముందు వారం నుండి.. ఇండస్ట్రీలో వాలు సపోర్ట్ చేసేవాళ్ళు. కానీ ఈసారి సీజన్ ఫైవ్ లో మాత్రం సెలబ్రిటీలు చాలావరకు ముందు నుండే ఇందులో ఉండే తమ ఇష్టమైన కంటెస్టెంట్ లకి సపోర్ట్ చేస్తూ వీడియో సందేశం లేదా సోషల్ మీడియాలో మెసేజ్ ద్వారా తెలియజేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో యంగ్ హీరో తనిష్ ..మానస్‌ కి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాగా ఇప్పుడు మరో హీరో సందీప్ కిషన్ కూడా మానస్‌ నీ.. సపోర్ట్ చేస్తూ వీడియో సందేశం ఇచ్చారు.మానస్‌ ఎంతో మంచి వ్యక్తి అని.., మంచి మనసున్న కావాల్సిన వ్యక్తి అందరికీ మీ అందరికీ నచ్చుతాడు ఆశిస్తున్నాను అందరి మనసులను గెలుచుకొని బయటకు వస్తాడు అని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.. అంటూ సందీప్ కిషన్ వీడియో సందేశాన్ని అందించారు. మానస్‌.. హౌస్ లో చాలా వరకు కాం గేమ్ ఆడుతూ ఎవరు ఎంత ప్రభావితం చేసిన కానీ పెద్దగా లొంగకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.

Sundeep Kishan gives clarity on helping children

ఇతర కంటెస్టెంట్ లు ఎంత రెచ్చగొట్టినా కానీ తన సహనాన్ని కోల్పోకుండా చాలా కూల్ గేమ్.. ప్రదర్శిస్తూ మెచ్యూర్ గా ఆడుతున్నాడు. దీంతో అతడి గెలిచే అవకాశాలు ఉన్నట్లు చాలామంది భావిస్తున్నారు. ఇక ఇదే తరుణంలో.. ఇంటిలో సభ్యులను మద్దతు తెలపటం లో .. ఒక్కొక్కరు ముందే బయటకు రావటం ఈసారి సీజన్లో హైలెట్గా మారింది.

Actor Nagababu Support Bigg Boss Contestant Priyanka Singh Interesting  Facts Transgender Ravi Priya Singer Sriram-TeluguStop

ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు… ఈసారి సీజన్ లో ప్రియాంక సింగ్ కి.. తన ఫుల్ సపోర్ట్ అని చెప్పుకొచ్చారు. ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్.. అబ్బాయి గా సాయి గా ఉన్న టైం ఉండే తెలుసని జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అని హౌస్ లో గెలవాలని నాగబాబు తెలిపారు. గెలిచిన గెలవకపోయినా ప్రియాంక సింగ్ కి.. తన ఫుల్ సపోర్ట్ అని నాగబాబు చెప్పుకొచ్చాడు.

సెలబ్రిటీల సపోర్ట్…

గతంలో నాగబాబు సీజన్ ఫోర్ లో.. అభిజిత్ నీ . సపోర్ట్ చేయగా అతడు టైటిల్ గెలిచాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రియాంక సింగ్ కి తన మద్దతు తెలపడంతో.. ప్రియాంక సింగ్ పై . హౌస్ లో పెద్దగా నెగిటివ్ టాక్ లేకపోవడంతో ఆమె టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు జనాలు చెప్పుకొస్తున్నారు. మరో పక్క సింగర్ నోయల్.. కూడా ఇటీవల తన సపోర్ట్ సింగర్ శ్రీరామ్ చంద్ర కి ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీంతో గతంలో నోయల్ సపోర్ట్ చేసిన అభిజిత్, రాహుల్ సిప్లిగంజ్ గెలవడంతో ఈసారి శ్రీ రామచంద్ర గెలిచే అవకాశాలు ఉన్నట్లు.. నోయల్ సపోర్ట్ వార్త పై బయట జనాలు రియాక్ట్ అవుతున్నారు.

Bigg Boss 5 Telugu Noel Sean Supporting Singer Sri Ram Sree Rama Chandra Support Neol In Elimination N-TeluguStop

సీజన్ ఫోర్ లో… కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన నోయల్… అనారోగ్య కారణాల వల్ల.. ఇంటి నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. తనకు తానే ఎలిమినేట్ కావడం తో.. అప్పట్లో నోయల్ ఎలిమినేషన్ హైలెట్ గా మారింది. ఏదిఏమైనా ఈసారి సెలబ్రిటీలు బిగ్బాస్ సీజన్ ఫైవ్ చివరిలో కాకుండా ముందు నుండే ఇంటిలో ఉన్న సభ్యులకు మద్దతు తెలుపుతూ వీడియో సందేశాలు ఇవ్వటం.. విశేషం. ఇదిలా ఉంటే ఈ సారి టైటిల్ విన్నర్ గెలిచే అవకాశాలు విషయంలో మానస్‌, శ్రీ రామచంద్ర, యాంకర్ రవి తో పాటు షణ్ముఖ్ జస్వంత్.. ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ పేర్లు గట్టిగా వినబడుతున్నాయి. ఇక ఆడవాళ్ళలో సిరి .. సీనియర్ నటి ప్రియా గెలవక పోయినా కానీ టాప్ ఫైవ్ లో ఉంటారని బయట ఆడియన్స్ అంచనా వేస్తున్నారు. 


Share

Related posts

బాబును ఓ ఆట ఆడుకునే చాన్స్‌… బీజేపీకి ఇచ్చిన వైసీపీ

sridhar

Today Horoscope జనవరి -15- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.

Sree matha

కోటికి చేరిన ఫాలోయర్స్

somaraju sharma