NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas: ప్రభాస్‌తో డేట్, పెళ్ళికి రెడీ అంటున్న స్టార్ హీరోయిన్

Prabhas: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. బాహుబలి తర్వాత ఆయన క్రేజ్ ఊహకందని విధంగా పెరిగిపోయింది. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్న ప్రభాస్ పెళ్ళికి సంబంధించి గత కొన్నేళ్ళుగా సోషల్ మీడియాలో రక రకాల వార్తలు, రూమర్లు వస్తూనే ఉన్నాయి. అయినా ప్రభాస్ సినిమాలకి సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తున్నాడు తప్ప పెళ్ళికి సంబంధించిన న్యూస్ మాత్రం ఏదీ చెప్పడం లేదు. కానీ ఇండస్ట్రీ వర్గాలు, అభిమానులు, యావత్ ప్రేక్షానికం ప్రభాస్ పెళ్ళి వార్త వినాలని, చూడాలని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

star-heroine-says-ready-to-date-and-marry-prabhas
star heroine says ready to date and marry prabhas

ప్రభాస్ సై అనాలే గానీ ఈ భారీ కటౌట్‌తో ఒక్క గంట డేట్ కి వెళ్ళాలని కొన్ని కోట్లమంది ఆశపడేవారున్నారు. ఇక ఆయనతో సినిమా చేసే హీరోయిన్స్‌కైతే మాటల్లో చెప్పలేని ఆతృత ఉంటుంది. ఎంత ప్రభాస్ పక్కనే నటిస్తున్నా ఆయనతో కొంతసేపు ఏకాంతంగా గడపాలని కోరుకునే స్టార్ హీరోయిన్స్ అన్నీ సినిమా ఇండస్ట్రీలలో ఉన్నారు. హీరోయిన్స్ ని ఎంతో ఆప్యాయంగా చూసే ప్రభాస్ వారికి రక రకాల వంటలతో ఆతిథ్యం కూడా ఇస్తుంటారు. దాని కోసం మన సౌత్ స్టార్ హీరోయిన్స్ నోరూరే ఆతృతతో వేచి చూస్తుంటారు. కానీ ఆయనని పెళ్ళి చేసుకోవాలని ఉందనే కోరికను మాత్రం అంత త్వరగా బయట పెట్టే వారుండరు.

Prabhas: ఓ ఇంటర్వ్యూలో కృతి సనన్ ఇలా షాకింగ్ ఆన్సర్ ఇచ్చి హాట్ టాపిక్ అయింది.

ఈ విషయంలో బాలీవుడ్ బ్యూటీ తన మనసులోని మాటను నిర్మొహమాటంగా బయట పెట్టేసింది. ప్రస్తుతం ప్రభాస్ పౌరాణిక చిత్రం ఆదిపురుష్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రాముడిగా నటిస్తున్న ప్రభాస్‌కి జంటగా సీత పాత్రలో నటిస్తున్న కృతి సనన్‌కి ప్రభాస్‌తో డేట్‌కి వెళ్ళాలలని, ఆయనని పెళ్లి చేసుకోవాలని ఉందంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కృతి సనన్ ఇలా షాకింగ్ ఆన్సర్ ఇచ్చి హాట్ టాపిక్ అయింది. కాగా ఆది పురుష్ మూవీ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా సాగుతోంది. బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ తెరకెక్కిస్తున్నాడు. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు.

Related posts

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?