ట్రెండింగ్ న్యూస్

Star Mahila : ఎవర్ గ్రీన్ గా దూసుకుపోతున్న స్టార్ మహిళ ప్రోగ్రామ్? యాంకర్ సుమకు సాటి లేరెవ్వరు?

star mahila latest episode promo
Share

Star Mahila : స్టార్ మహిళ ప్రోగ్రామ్ గురించి తెలుసు కదా. ఇది ఇప్పుడు ప్రారంభం అయింది కాదు. దశాబ్దపు చరిత్ర ఉంది ఈ షోకు. అందుకే ఈ షోకు ఉన్న పాపులారిటీ ఏ షోకు లేదు. స్టార్ మహిళ ప్రోగ్రామ్ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా నడుస్తోందంటే దానికి కారణం యాంకర్ సుమ. అవును…. యాంకర్ సుమ లేకుంటే ఈ షోనే లేదు. అసలు ఈ షోనే కాదు.. యాంకర్ సుమ లేకుండా చాలా షోలను మనం ఊహించుకోలేం కూడా. అది యాంకర్ సుమకు ఉన్న స్పెషాలిటీ.

star mahila latest episode promo
star mahila latest episode promo

యాంకర్ సుమ వల్లనే కొన్నేళ్లుగా స్టార్ మహిళ ప్రోగ్రామ్ ఎవర్ గ్రీన్ గా ఇప్పటికీ ఈటీవీలో నడుస్తోంది. కొందరు గృహిణులను ఈ షోకు పిలిచి వాళ్లతో సరదాగా గేమ్స్ ఆడించే షో ఇది. ఈ షోలో యాంకర్ సుమ టైమింగ్ కామెడీ, పంచ్ లు మాత్రం మామూలుగా ఉండవు.

Star Mahila : యాంకర్ సుమ మారలేదు.. షో మారలేదు

మధ్యలో కొన్ని రోజులు ఈ షోను ఆపేసినా…. షోకు ఉన్న డిమాండ్ వల్ల మళ్లీ దీన్ని ప్రారంభించారు. కొన్ని రోజులు షోను ఆపేసినా… షోకు ఉన్న పాపులారిటీ మాత్రం తగ్గలేదు. ఏది ఏమైనా తెలుగు బుల్లితెర మీద స్టార్ మహిళ ప్రోగ్రామ్ ఒక సంచలనం అయిందనే చెప్పుకోవాలి. చరిత్ర సృష్టించిందనే చెప్పుకోవాలి. ఇటువంటి షోల గురించి తెలియని కాలంలో.. ఈ టీవీలో ఈ షోను ప్రారంభించారు. దానికి ప్రేక్షకుల నుంచి కూడా ఆదరణ లభించడంతో ఇటువంటి షోలను ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు.

తాజాగా విడుదలైన స్టార్ మహిళ లేటెస్ట్ ప్రోమోను మీరు కూడా చూసేయండి మరి.


Share

Related posts

Atlee : అట్లీ రెండేళ్ళ నుంచి వేయిట్ చేస్తున్నాడు…బాద్షా ఛాన్స్ ఇస్తాడా..?

GRK

ఒకే హీరోతో రొమాన్స్ చేయబోతున్న కాజల్, రాశీఖన్నా..?

GRK

సింగర్ సునీత రెండో పెళ్లి తర్వాత లేటెస్ట్ అప్ డేట్..!!

sekhar