NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఈ బిజినెస్ చేశారంటే నెల‌కు రూ.ల‌క్ష సంపాదించొచ్చు.. మీకు తెలుసా?

ఈ జాబ్ ల‌తో విసిగిపోయారా.. లేక కరోనా వ‌ల్ల జాబ్ పోయి బాధప‌డుతున్నారా.. ఒక మంచి బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా..? అయితే ఇది మీ కోస‌మే.. త‌క్కువ పెట్టుబ‌డి, మంచి రాబ‌డులు, స‌మ‌స్య‌లు లేని వ్యాపారం చేయాల‌నుకుంటే మేము చెప్పే ఈ బిజినెస్ ను ఫాలో అయిపోండి. దాంతో నెల‌కు ల‌క్ష రూపాయ‌ల మెత్తాన్ని సంపాదించ‌డ‌మే కాకుండా న‌లుగురికి ప‌ని ఇచ్చిన వారుకూడా అవుతారు. మ‌రెందుకు ఆల‌స్యం చ‌దివేయండి.

ఇంట్లో, ఆఫీసుల్లో ఎక్కువ‌గా వినియోగించే టిష్యూ పేప‌ర్ బిజినెస్ చేస్తే.. మంచి లాభాలు రావ‌డం ప‌క్కా. రెస్టారెంట్లు, హోట‌ల్ లో వీటి వినియోగం గురించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అలాగే క‌రోనా వ‌చ్చినాక వీటి వినియోగం మ‌రి ఎక్కువైంద‌నే చెప్పుకోవాలి. అటువంటి బిజినెస్ చేస్తే.. లాస్ అవుతామ‌నే ఇబ్బంది ఉండ‌దు. మ‌రెందుకు ఆల‌స్యం ఈ టిష్యూ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ? ఎంత ఖ‌ర్చు అవుతుంది ? బ‌్యాంకుల ‌నుంచి లోన్ లో డబ్బుల‌ను ఏమైనా తీసుకోవ‌చ్చా అనే విష‌యాల‌ను తెలుసుకోండి‌.

ఈ టిష్యూ పేప‌ర్ బిజినెస్ స్టార్ట్ చేయాల‌నుకుంటే మీరు రూ. 11 ల‌క్ష‌ల‌ను ఇన్వెస్ట్ చేయాల్సి వ‌స్తుంది. మీ వ‌ద్ద స‌రిపోయేంత డ‌బ్బు ఉంటే స‌రి లేక‌పోయినా భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవ‌చ్చు కాబ‌ట్టి. బ్యాంక్ నుంచి తీసుకునే లోన్ లో ట‌ర్మ్ లోన్ తో పాటు వ‌ర్కింగ్ క్యాపిట‌ల్ లోన్ కూడా తీసుకోవ‌చ్చు. ఆ త‌ర్వాతే బిజినెస్ స్టార్ట్ చేసేయోచ్చు. బ్యాంక‌ర్లు బిజినెస్ కోసం లోన్ ఇవ్వ‌డానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు.

అయితే ఈ బిజినెస్ కోసం మెష‌న్ల కొనుగోలుకు దాదాపుగా రూ. 4 ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతుంది. ఆ త‌ర్వాత ట్రాన్స్ పోర్ట్, క‌న్సూమ‌బుల్స్, టెలిపోన్స్, స్టేష‌న‌రీ, మెయింటెన్స్, ఎలక్ట్రిసిటీ లాంటి వాటికోసం రూ. 7 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టాల్సి వ‌స్తుంది.అలాగే బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందే ట్రేడ్ లైసెన్స్, పొల్యూషన్ సెంట్రల్ బోర్డు నుంచి ఎన్ఓసీ సర్టిఫికెట్ తీసుకోవ‌ల‌సి ఉంటుంది. అలాగే ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు లైసెన్స్ తీసుకోవ‌డం వంటి ప‌నుల‌ను పూర్తి చేయాలి.

దీంతో ఏడాదికి 1.5 ల‌క్ష‌ల కేజీల పేప‌ర్ న్యాప్కిన్ ల‌ను త‌యారు చేయోచ్చు. దీనికి మార్కెట్ ధ‌ర కేజీకి రూ. 65 ఉంటుంది. దీంతో ఏడాదికి రూ.97ల‌క్ష‌ల వ‌ర‌కు ట‌ర్నోవ‌ర్ ఉంటుంది అన‌మాట‌. ఖ‌ర్చుల‌న్నింటిని తీసివేస్తే.. సంవ‌త్స‌రానికి రూ.12ల‌క్ష‌ల వ‌ర‌కు మ‌న‌కు మిగులుతుంది. అంటే నెల‌కు ల‌క్ష రూపాయ‌ల‌ను సంపాదించిన‌ట్లే క‌దా.. ఇంకో విష‌యం దీనికి లోన్ తీసుకోవాల‌నుకునే వారు.. ముద్రా స్కీమ్ కింద కూడా అప్లై చేసుకోవ‌చ్చు.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju