NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg boss 4 వర్సెస్ Karthika Deepam : వంటలక్కను ఇప్పటికీ బీట్ చేయలేకపోతున్న నాగార్జున?

still karthika deepam serial dominating bigg boss 4

బిగ్ బాస్ 4.. ఎన్నో హోప్స్ తో కరోనా ఉన్నప్పటికీ.. ప్రారంభమైన షో. అందులోనూ ఈ షోకు టాలీవుడ్ బిగ్ స్టార్ నాగార్జున హోస్ట్. ఇప్పటికే బిగ్ బాస్ మూడు సీజన్లు తెలుగులో సూపర్ హిట్. అలాగే.. నాలుగో సీజన్ కూడా సూపర్ హిట్టే. కానీ.. ఇక్కడ వచ్చిన సమస్య ఒక్కటే. వంటలక్క సీరియల్ కార్తీక దీపాన్ని మాత్రం బిగ్ బాస్ దాటలేకపోతున్నాడు.

still karthika deepam serial dominating bigg boss 4
still karthika deepam serial dominating bigg boss 4

ఇప్పటికే ఫైనల్స్ లో అడుగుపెట్టింది బిగ్ బాస్ షో. ఫైనల్స్ కు ముందు ఎపిసోడ్స్ అంటే ఎంత జోష్ ఉండాలి. ఫైనల్స్ కు ఎవరు వెళ్తారు.. అనేదానిపై ప్రేక్షకుల్లోనూ ఎంతో ఆసక్తి ఉండాలి. కానీ.. గత వారం బార్క్ డేటాను తీస్తే అస్సలు వంటలక్కకు దరిదాపుల్లో కూడా బిగ్ బాస్ లేడు.

నవంబర్ 28, 2020 నుంచి డిసెంబర్ 4, 2020 వరకు విడుదలైన బార్క్ రేటింగ్స్ ప్రకారం.. తెలుగులో టాప్ 5 ప్రోగ్రామ్స్ లో బిగ్ బాస్ జాడే లేదు. భూతద్దం పెట్టి వెతికినా కూడా బిగ్ బాస్ ఎక్కడా కనిపించలేదు. వార్నీ.. ఓవైపు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్.. బిగ్ బాస్ అంటూ తెగ చర్చలు నడుస్తుంటే.. ఈ రేటింగ్స్ ఏంటి మరి ఇంత దరిద్రంగా ఉన్నాయి.

ఇప్పటికీ వంటలక్క సీరియల్.. కార్తీక దీపమే తెలుగులో నెంబర్ వన్ ప్రోగ్రామ్ గా ఉంది. దాని తర్వాత కూడా స్టార్ మా టీవీ సీరియల్ ఇంటింటి గృహలక్ష్మీనే టాప్ 2 లో ఉంది. టాప్ 5లో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ మా చానెల్ సీరియళ్లే.

still karthika deepam serial dominating bigg boss 4
still karthika deepam serial dominating bigg boss 4

దీన్ని బట్టి చూస్తే.. బిగ్ బాస్ కు ఎంత పాపులారిటీ ఉందో అర్థం అవుతోంది. సరే.. అదంటే లాస్ట్ వీక్ డేటా. మరి.. ఇప్పుడు బిగ్ బాస్ చివరి దశకు వచ్చింది కదా. ఇప్పటికైనా వంటలక్కను దాటుకొని బిగ్ బాస్ టాప్ లో ఉంటాడో లేదో చూడాలి.

author avatar
Varun G

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?