NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Stop Drinking: పైసా ఖర్చు లేకుండా ధూమపానం, మద్యపానం మానేయండిలా..!!

Stop Drinking: ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ఈ రెండు అలవాట్లు వలన అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.. ఈ అలవాట్ల మూలాన మీ చేతులతో మీరే మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు.. వీటివలన గుండెజబ్బులు ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువగా బాధిస్తున్నాయి.. కొన్ని కొన్ని సార్లు ఈ అలవాట్ల కారణంగా ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.. అయితే ఏదైనా అలవాటు చేసుకోవడం సులువే.. కానీ ఒకసారి అలవాటు పడితే అది మానేయడం మాత్రం చాలా కష్టం..!! ధూమపానం, మద్యపానం మానేయాలి అని చాలామంది శత విధాలుగా ప్రయత్నాలు చేసి ఉంటారు..!! మార్కెట్లో లభించే అనేక రకాల ప్రొడక్ట్స్ ను ట్రై చేసి ఉంటారు.. అయినప్పటికీ ధూమపానం, మద్యపానం లేకపోతున్నారా..!? అయితే ఈ ఆయుర్వేద చిట్కాను ప్రయత్నించి చూడండి..!! పైసా ఖర్చు లేకుండా కేవలం నాలుగు వారాలలో మార్పు కనిపిస్తుంది..!!

Stop Drinking: and Smoking For this Ayurvedic Remedy
Stop Drinking and Smoking For this Ayurvedic Remedy

Stop Drinking: నాలుగు వారాలు ఇలా చేస్తే చాలు..!! కచ్చితంగా ధూమపానం, మద్యపానం మానేస్తారు..!!

 

ఏదైనా ఆదివారం రోజు ఉదయం ఆరు గంటల లోపు పరగడుపున ఏమీ తినకుండా ఆముదం చెట్టు దగ్గరకు వెళ్లాలి లేత ఇగుర్లు తీసుకొని చేతులతో నలిపాలి. నలిపి కొద్దిగా రసం పిండి రెండు చెవులలో కొద్ది కొద్దిగా వేసుకొని దూదిని పెట్టుకోవాలి. లేదంటే ఏదైనా కాటన్ బట్టను పెట్టుకోవాలి. ఇలా వారానికి ఒక్కసారి వరుసగా నాలుగు వారాలపాటు చేస్తే ధూమపానం, మద్యపానం అలవాటు నుంచి దూరంగా ఉంటారు. మీరు చక్కటి దృఢనిశ్చయంతో ఉంటే త్వరగా మానేస్తారు. చాలా సులువుగా మీరు ఈ అలవాట్ల నుంచి బయటపడి చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారు. కేవలం ఆముదం ఆకుల రసాన్ని చెవిలో వేసుకుంటే చాలు. ఈ అద్భుతమైన ఆయుర్వేద చిట్కా ను పాటిస్తే చాలు ధూమపానం, మద్యపానం మానేస్తారు.

author avatar
bharani jella

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju