NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

క్రిస్మస్ రోజు విశిష్టత ని తెలుసుకోండి – ప్రతీ మతం వారూ తెలుసుకోవాల్సిన విషయం !

క్రిస్మస్ రోజు విశిష్టత ని తెలుసుకోండి - ప్రతీ మతం వారూ తెలుసుకోవాల్సిన విషయం !

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు పర్వదినంగా భావించేది క్రిస్మస్. క్రిస్మస్ అనగానే మనకు ముందుగా గుర్తువచ్చేది క్రిస్మస్ ట్రీ. ఈ పర్వదినాన అందరి ఇళ్లల్లో మనకు ఈ క్రిస్మస్ ట్రీ కనిపిస్తుంది. చర్చి లలో కూడా మనకి ఈ ట్రీ తారసపడుతుంటుంది. ఈ చెట్టును విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. అయితే, ఈ చెట్టును ఎందుకు  పూజిస్తారు, ఎందుకు అలంకరిస్తారు, అసలు దాని వెనక ఉన్న చరిత్ర ఏమిటో తెలుసా? 

క్రిస్మస్ రోజు విశిష్టత ని తెలుసుకోండి - ప్రతీ మతం వారూ తెలుసుకోవాల్సిన విషయం !

మనం  క్రిస్మస్ చెట్టు గురించి ఎన్నో కథలు వింటూ ఉంటాం. అయితే వాటిలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన  కథ ఏమిటంటే..

ఈ కథ  మొత్తం క్రీస్తుశకం ఎనిమిదో శతకం నాటిది.  సెయింట్ బోనీఫస్ అనే వ్యక్తి  ఓ సారి జర్మనీకి వెళ్లగా అక్కడి ఆదివాసులు ‘ఓక్’ చెట్టు ను పూజించడం ఆయన చూసారు. ఆ చెట్టు చాలా పవిత్రమైనదని దైవంగా భావించి దానికి అప్పటిలో నరబలులు కూడా ఇచ్చేవారట. అయితే ఇది  చుసిన బోనిఫస్ ఎలాగయినా ఈ దురాచారాన్ని రూపుమాపాలని భావించి ఆ చెట్టు వద్ద నరబలులు చేయొద్దని వాళ్లకు చెప్పారట. పాప గ్రస్తులయిన మనుషులను విముక్తులు చేయడానికి ఏసు జన్మించారని ఇకనుంచి ఓక్ వృక్షానికి నరబలులు ఇవ్వడం మానివేసి ఏసుకు ఎంతో ప్రియమయిన  ‘ఫర్’ చెట్టును పూజించాలని ఆదివాసులకు చెప్పాడట.

క్రిస్మస్ రోజు విశిష్టత ని తెలుసుకోండి - ప్రతీ మతం వారూ తెలుసుకోవాల్సిన విషయం !

అయితే ఈ చెట్టును పూజించుటకు ఆ చెటు కొమ్మలను అలంకరించాలని చెప్పాడట. కాబట్టి అప్పటి నుంచే క్రైస్తవులు ఫర్ చెట్టును పూజించడం ప్రారంభించారట. క్రిస్మస్ ట్రీ మీద ఉన్న కథలు అన్నిటిలోను ఈ కథ బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పటికి ఈ కథనే మనం ఎక్కువగా వింటూ  ఉంటాం.

 

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju