NewsOrbit
దైవం న్యూస్

కృష్ణాష్టమి నాడు పఠించాల్సిన స్తోత్రం !

శ్రీకృష్ణావతారం సంపూర్ణ అవతారం. ఆయన నామ స్మరణ జన్మరాహిత్యాన్నిస్తుంది. ఆయన భక్తులు అనంతం. ఆయన నామమే పారవశ్యానికి ప్రతీక. అందులో ఆయన పుట్టిన రోజు సకలలోకాలకు పండుగే. ఈరోజు భక్తులు పఠించాల్సిన ముఖ్యమైన స్తోత్రాలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి చూద్దాం..

stotram in krishnastami
stotram in krishnastami

అనంతం వామనం శౌరిం వైకుంఠం పురుషోత్తమం!

వాసుదేవం హృషీకేశం మాధవం మధుసూదనం!!

వరాహం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం!

దామోదరం పద్మనాభం కేశవం గరుడధ్వజం!!

గోవిందమచ్యుతం దేవమనంతమపరాజితం!

అదోక్షజం జగద్బీజం సర్గః స్థిత్యంత కారణం!!

అనాదినిధనం విష్ణుం త్రిలోకేశం త్రివిక్రమం!

నారాయణం చతుర్బాహుం శంఖ చక్ర గదాధరం!!

పీతాంబరధరం దివ్యం వనమాలా విభూషితం!

శ్రీ వత్సాంకం జగద్ధామ శ్రీపతిం శ్రీధరం హరిం!!

యం దేవం దేవకీ దేవీ వసుదేవానదీ జనత్!

గోపస్య బ్రహ్మణో గుప్త్యై తస్మై బ్రహ్మాత్మనే నమః!

–         ఈ శ్లోకాన్ని భక్తితో శ్రద్ధతో పఠిస్తే స్వామి అనుగ్రహం లభిస్తుంది.

author avatar
Sree matha

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju