NewsOrbit
న్యూస్ సినిమా

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కి వింత కోరిక.. ఇప్పట్లో అలాంటి కథ.. డైరెక్టర్ దొరకడం కష్టమే..?

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూడు ప్రాజెక్ట్స్ విలువ దాదాపు 1500 కోట్ల అని అంటున్నారు. ఇక ఈ మూడు ప్రాజెక్ట్స్ రిలీజయ్యాక ఏ రేంజ్ లో వసూళ్ళు సాధిస్తాయో తలపండిన విశ్లేషకులు చెప్పలేకపోతున్నారట. అందుకు కారణం ఈ మూడు ప్రాజెక్ట్స్ కూడా పాన్ ఇండియన్ సినిమాలుగా భారీ హంగులతో రూపొందనుండటమే.

Radhe Shyam Motion Poster | Prabhas | Pooja Hegde | #RadheShyam | Fanmade -  YouTube

రాధేశ్యామ్ ..ప్రస్తుతం సెట్స్ మీదున్న సినిమా. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తుండగా రాధకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. గోపికృష్ణ మూవీస్, యూవి క్రియోషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే సగభాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా త్వరలో తిరిగి సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. ఈ షెడ్యూల్ లో పాల్గొనేందుకు పూజా కూడా హైదరాబాద్ చేరుకుంది.

Theme plot of Prabhas – Nag Ashwin project revealed - tollywood

ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేయబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైయంతి మూవీస్ 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించనున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ కూడా తయారవుతున్నాయని సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ.ఆర్.రెహమాన్ లేదా ఎం.ఎం.కీరవాణి సంగీతమందించే అవకాశాలున్నాయి.

om raut adi purush | TrendingScroll

ఇక దర్శక దిగ్గజం బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ఆదిపురుష్ అన్న టైటిల్ తో మరో భారీ సినిమా చేస్తున్నాడు. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ప్రభాస్ రాముడిగా, సైఫ్ లంకేష్ గా కనిపించబోతుండగా అన్ని భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి 750 కోట్ల కి పైగానే బడ్జెట్ ని కేటాయించినట్టు తెలుస్తుంది.

ఇన్ని భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నప్పటికి ప్రభాస్ కి మాత్రం ఒక వింత కోరిక ఉందట. గతంలో నటించిన మిస్టర్ పర్‌ఫెక్ట్, డార్లింగ్, వర్షం, మిర్చి లాంటి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లో నటించాలనుకుంటున్నాడట. ఇప్పుడున్న పాన్ ఇండియన్ క్రేజ్ కి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథ దొరకడం కష్టమే. ఒకవేళ కథ దొరికినా పాన్ ఇండియన్ రేంజ్ లో ఉంటుందా అన్నది సందేహం. మరి ప్రభాస్ కి ఇలాంటి సమయంలో ఈ వింత కోరిక ఏంటో అర్థం కావడం లేదు.

Related posts

Jagadhatri April 16 2024 Episode 206: మీనన్ పట్టుకోవాలనుకున్న జగదాత్రి ఎలా తప్పించుకుంటుంది..

siddhu

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

Nuvvu Nenu Prema April 16 2024 Episode 599: కృష్ణ మీద పార్వతి అనుమానం.. బిడ్డ కోసం తల్లి బాధ.. ప్రమాదంలో ఉన్న విక్కీ నీ పద్మావతి కాపాడుకోగలిగిందా?

bharani jella

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu