NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Studds Helmet : ఈ హెల్మెట్ విశేషాలు తెలుసా..!? ఇండియాలోకి కొత్తగా వచ్చింది..!!

Studds Helmet : భారతదేశంలో రోజు రోజుకి రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి.. కారు లో ప్రయాణించే వారు సీటు బెల్టు, ద్విచక్ర వాహనం పై ప్రయాణించినప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి.. ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన హెల్మెట్ తయారీ సంస్థ స్టడ్స్ యాక్సెసరీస్ లిమిటెడ్.. తాజాగా తమ కొత్త ” క్రెస్ట్” రేంజ్ హెల్మెట్ లను భారతదేశంలో విడుదల చేసింది..

Studds Helmet : Studds accessories limited innovation
Studds Helmet Studds accessories limited innovation

Studds crest  Helmet  స్టడ్స్ క్రెస్ట్ హెల్మెట్ లో ఫుల్ ఫీస్ రీమేక్లో సిలికాన్ కోటెడ్ క్విక్ రిలీజ్ వైజర్ ఉంది. ఇది రెగ్యులేటెడ్ డెన్సిటీ ఈపీఎస్, హైపో ఆలెర్జెనిక్ లైనర్, క్రిక్ రిలీజ్ చిన్ స్ట్రాప్, చిన్ ఎయిర్ వెంట్స్ తో వస్తుంది. హెల్మెట్ లోపలిభాగంలో మెరుగైన వెంటిలేషన్ కోసం ఇందులో ఎగ్జాస్ట్ ఫీచర్ ఉంటుంది. ఇది హెల్మెట్ లోపల వేడి గాలిని బయటికి పంపుతూ ఫ్రెష్ ఎయిర్ ని లోపలకి పంపుతుంది. ఈ హెల్మెట్ ఎక్కువ సేపు ధరించిన ఎటువంటి అలెర్జీ రాకుండా సాప్ట్ హైపో ఆలెర్జిక్ ఫాబ్రిక్ మెటీరియల్ ను ఉపయోగించారు. ఈ హెల్మెట్ ధర రూ.995 నుండి ప్రారంభమవుతుంది. ఈ హెల్మెట్ లను మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ సైజ్ లలో లభిస్తుంది..

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju