NewsOrbit
న్యూస్ హెల్త్

Workouts: వ్యాయామం సడన్ గా మానేశారా? అయితే ఈ సమస్యలు తప్పవు!!

Workouts: వ్యాయామం సడన్ గా మానేశారా? అయితే ఈ సమస్యలు తప్పవు!!

Workouts: మన శరీరానికి వ్యాయామం Workouts చాలా ముఖ్యం అని మన అందరికి తెలిసిందే. కానీ ఈ బిజీ బిజీ షెడ్యూల్ లలో క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం చెయ్యడం అస్సలు కుదరదు. ఒకటి రెండు రోజులు వ్యాయామం చేసినా మళ్ళి మూడవ రోజు ఆపేస్తాం. ఇలా జరగకుండా ఉండాలి అనుకుంటే ఇందుకు చాలా కృషి, పట్టుదల తో ఉండాలి. మనలో చాలా మంది వ్యాయామం అనగానే మొదటిలో ఆసక్తి చూపిస్తారు. కొన్ని వారాలు బాగానే చేస్తారు ఆ తరువాత ఇక రాను రాను అశ్రద్ధ చేస్తుంటారు.

Sudden pause in workouts
Sudden pause in workouts

అయితే, ఆరోగ్య నిపుణులు ఇస్తున్న సలహా మేరకు ఇలా వ్యాయామం చేస్తూ సడన్ గా ఆపేస్తే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందట. వ్యాయామానికి మన శరీరం అలవాటు పడ్డాక సడన్ గా వ్యాయామం ఆపేస్తే ఆ ప్రభావం శరీరంలో కొవ్వు పేరుకుపోవడంతో కనిపిస్తుందట. అలాగే ఎన్నో ఆరోగ్య సమస్యలు మరియు సడన్ గా బరువు పెరిగిపోయే అవకాశాలు కూడా ఎక్కువట.

ఇంతకీ వ్యాయామం సడన్ గా ఆపేస్తే ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా? అప్పటి వరకు ప్రతి రోజూ వర్కవుట్స్ చేసి ఆపేయడం వలన అన్ని రోజులు శరీరంలోని కండరాలు మీద పడిన శ్రమ ఇక పడక పటుత్వాన్ని కోల్పోవడం తో పాటుగా శరీరంలో కెలొరీ లు కూడా చాలా తక్కువగా ఖర్చు అయ్యి తద్వారా బరువు పెరుగుతారు. ఇలా సడన్ గా వ్యాయామం మానేయడం వలన చిన్న చిన్న పనులకే కండరాలు నొప్పిగా మరియు అలసట గా అనిపించి నీరసం వస్తుంది. వీటన్నిటి నుంచి దూరంగా ఉండాలి అంటే సడన్ గా వ్యాయామాన్ని మానేయకూడదు. ఒకవేళ ఏదైనా పరిస్థితిలో మానేయాలి అనుకుంటే మీరు చేయవలసింది క్రమంగా మీ వ్యాయామ సమయాన్ని తగ్గించుకోవడమే.

Related posts

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!