NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

సూపర్ స్టార్ మహేశ్ బాబుపై సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్?

sudigali sudheer about mahesh babu

సుడిగాలి సుధీర్.. బుల్లితెర మీద ఆయనకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుడిగాలి సుధీర్.. అంటే జబర్దస్త్.. జబర్దస్త్ అంటేనే సుధీర్. ఆయన ఎంత కష్టపడి ఈ స్టేజ్ కొచ్చారో అందరికీ తెలుసు. ఎంత ఎదిగినా.. సుధీర్.. చాలా డౌన్ టూ ఎర్త్ ఉంటారు.

sudigali sudheer about mahesh babu
sudigali sudheer about mahesh babu

సుడిగాలి సుధీర్, రష్మీ జంటకు ఆన్ స్క్రీన్ మీద ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఈటీవీలో వచ్చే ప్రతి ఈవెంట్ లో సుడిగాలి సుధీర్ ఉండాల్సిందే. సుధీర్ లేకుండా ప్రోగ్రామ్స్ డిజైన్ చేయరు.

తాజాగా సుడిగాలి సుధీర్.. లైవ్ లోకి వచ్చారు. తన ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక ఫ్యాన్.. సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి చెప్పండి అని అడిగినప్పుడు… సుధీర్.. మహేశ్ బాబు గురించి షాకింగ్ విషయాలు చెప్పారు.

మహేశ్ బాబు గారిని నేను ఇదివరకు ఒకసారి కలిశారు. ఇటీవల కూడా మరోసారి కలిశారు. ఆయన ఏజ్ పెరుగుతున్నా కొద్దీ.. ఆయన అందం పెరుగుతోంది. ఆయన చాక్లెట్ బాయ్. ఆయన్ను అలాగే ఓ రెండు నిమిషాల పాటు చూస్తూ ఉండిపోయాను. ఏం మాట్లాడలేకపోయా. ఎంతైనా మహేశ్ బాబు అంటే మహేశ్ బాబే. ఆయన అందంతో ఎవ్వరినీ పోల్చలేం.. అంటూ సుడిగాలి సుధీర్.. మహేశ్ బాబు గురించి చెప్పుకొచ్చారు.

author avatar
Varun G

Related posts

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju

అక్క‌డ వైసీపీని మొత్తం ఖాళీ చేసేసిన వైసీపీ ఎమ్మెల్యే…!