NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఏంటి.. సుడిగాలి సుధీర్ స్కిట్ లో బీప్ సౌండ్స్ ఎక్కువైపోతున్నాయి?

sudigali sudheer skit in extra jabardasth latest promo

సుడిగాలి సుధీర్.. ఎక్స్ ట్రా జబర్దస్త్ కు గుండెకాయ లాంటి కంటెస్టెంట్. అవును.. సుధీర్ కోసమే ఎక్స్ ట్రా జబర్దస్త్ చూసేవాళ్లు ఉన్నారు. అందుకే.. జబర్దస్త్ లో హైపర్ ఆది స్కిట్ ను, ఎక్స్ ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ స్కిట్ ను సెట్ చేసింది మల్లెమాల యాజమాన్యం.

sudigali sudheer skit in extra jabardasth latest promo
sudigali sudheer skit in extra jabardasth latest promo

సుడిగాలి సుధీర్, రష్మీ జంటకు ఎంత క్రేజో… సుడిగాలి సుధీర్ స్కిట్ కు కూడా అంత క్రేజ్ ఉంది. అయితే.. సుడిగాలి సుధీర్ స్కిట్ అంటేనే కొంచెం మసాలా ఉంటుంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి. అయినా కూడా ఆయన స్కిట్లను తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. కామెడీ హెల్దీగానే ఉంటుంది.

అయితే.. తాజాగా విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో మాత్రం.. సుడిగాలి సుధీర్ స్కిట్ మొత్తంలో ఒకటే బీప్ సౌండ్స్. అసలు.. అంత డబుల్ మీనింగ్ డైలాగ్ లు సుధీర్ ఏం వాడాడో.. ఎందుకు మల్లెమాల యాజమాన్యం.. వాటిని బీప్ చేసిందో ప్రేక్షకులకు అర్థం కావడం లేదు.

నిజానికి ప్రకృతి వైద్యానికి సంబంధించిన స్కిట్ ను వాళ్లు చేశారు. దాన్ని ప్రజలు తప్పుగా స్వీకరిస్తారని బీప్ సౌండ్ పెట్టారో ఏంటో కానీ.. ప్రోమోలోనే బీప్ లతో ప్రేక్షకులు వేగలేకపోయారు. ఏమో.. ఎపిసోడ్ మొత్తం ప్రసారం అయితే కానీ.. అసలు.. బీప్ ఎందుకు వేశారో తెలుస్తుంది.

ప్రస్తుతానికైతే లేటెస్ట్ ప్రోమోను చూసి ఎంజాయ్ చేయండి..

https://www.youtube.com/watch?v=OsjDjKiTnNs

author avatar
Varun G

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?