Sudigali Sudheer: సర్జరీ చేయించుకున్న సుడిగాలి సుధీర్..?

Share

Jabardasth Sudheer: సుడిగాలి సుధీర్.. బుల్లితెరపై ఈ పేరు ఒక బ్రాండ్ అని చెప్పవచ్చు. బుల్లితెర కమెడియన్స్‌ను హీరోలుగా మార్చిన ఘనత మాత్రం ‘జబర్ధస్త్’కే దక్కుతుంది. బ్రహ్మనందం లాంటి సీనియర్స్ ఈ మధ్య సినిమాల్లో కనిపించడం తగ్గించేశారు. ఇక అంతటి టైమింగ్‌‌తో ప్రేక్షకులను ఎవరు మెప్పిస్తారు అనుకునే టైంలో మల్లెమాల వారు జబర్దస్త్ పేరిట కమెడియన్స్‌ను తయారు చేసే ఫ్యాక్టరీని తెరిచారు. దీంతో యువ కమెడియన్స్ అందరూ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.

రచ్చ రచ్చ చేసే సుడిగాలి సుధీర్ టీం..

ఇకపోతే సుడిగాలి సుధీర్ టీంలో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను అప్పుడప్పుడు సన్నీ జాయిన్ అవుతుంటారు. ప్రధానంగా అయితే సుధీర్, శ్రీను, రాం ప్రసాద్ ఈ ముగ్గురే జబర్దస్త్ రేటింగ్‌ను పెంచారనడంలో అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఎంతో మంది టీం లీడర్లు ఉన్నా వీరే ఎక్కువగా స్కిట్స్ కొడతారు. ఒక వారంలో వరుసగా మూడు నుంచి నాలుగు స్కిట్స్ కొట్టిన ఘటన వీరిది. రాం ప్రసాద్ స్కిట్ రాస్తే.. గెటప్ శ్రీను పాత్రలో పరాకాయ ప్రవేశం చేస్తాడు. ఇక సుధీర్ తనపైనే పంచులు వేయించుకుని అమాయకుడిగా, అమ్మాయిలంటే పడిచచ్చే ‘కసి’.. అనే ట్యాగ్ లైన్‌తో ఆడియెన్స్‌ను నవ్విస్తుంటాడు. ఇకపోతే సుధీర్, రష్మీ మధ్య ఎఫైర్ గాసిప్స్ కూడా జబర్దస్త్ రేటింగ్ ను అమాంతం పెంచేశాయి. వీరి మధ్య స్నేహం కూడా జబర్దస్త్ అని చెప్పుకోవచ్చు.

సుధీర్‌కు సర్జరీ..

జబర్ధస్త్ టీంలో అందరూ ఎక్కువగా అభిమానించే వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. ఇతను కామెడీలోనే కాదు డ్యాన్స్, మేజిక్ షోలు కూడా చేస్తుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే అల్ రౌండర్. సుధీర్.. మొదట్లో ‘వేణు’టీంలో చేసి సుధీర్ సీనియర్స్ వెళ్లిపోవడంతో టీం లీడర్ అయ్యాడు. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కి ప్రస్తుతం పలు సినిమాల్లో హీరోగా చేయడమే కాకుండా, వెండి తెరపై హీరోకు ఫ్రెండ్స్‌గా, సైడ్ రోల్స్ చేస్తున్నాడు. జబర్దస్త్, ఢీ లాంటి షోలు మాత్రమే కాకుండా పలు ఈవెంట్స్ కూడా చేస్తూ సక్సెస్ ఫుల్‌గా కెరీర్ లో దూసుకెళ్తున్నాడు. అయితే, ఈ మధ్యకాలంలో సుధీర్‌కు సర్జరీ అయినట్టు తెలిసింది. శరీరంలో ఏదో ఇన్ ఫెక్షన్ కావడంతో వైద్యులు చిన్న సర్జరీ చేశారని ఒకానొక సందర్భంలో సుధీర్ చెప్పుకొచ్చాడు.


Share

Recent Posts

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్‌..మ‌రో 2 రోజుల్లో బిగ్ అప్డేట్‌!

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌` ఒక‌టి. `కేజీఎఫ్‌` మూవీతో నేష‌న‌ల్ వైడ్‌గా గుర్తింపు…

14 mins ago

దిల్ రాజును ఏకేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌.. కార‌ణం అదేన‌ట‌!

టాలీవుడ్ బ‌డా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఓ రేంజ్‌లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…

1 hour ago

సినీ ఇండ‌స్ట్రీనే కాదు.. స‌మాజం మొత్తం అలానే ఉంది: శ్రుతి హాస‌న్

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంత‌రం వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొన్నాళ్లు…

3 hours ago

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…

4 hours ago

లాభాల్లో మునిగిన‌ `బింబిసార‌`-`సీతారామం`.. తొలి వారం టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

పోయిన శుక్ర‌వారం భారీ అంచ‌నాల న‌డుమ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టే `బింబిసార‌`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…

4 hours ago

విమానంలో సిగరెట్‌ వెలిగించి అడ్డంగా బుక్కైపోయిన ప్యాసింజర్.. DGCA సీరియస్!

విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…

5 hours ago