Pushpa: ‘పుష్ప’ ను ‘కేజీయఫ్’ తో పోల్చవద్దు.. ఖబడ్ధార్!

Share

Pushpa: నిన్నటి వారం శుక్రవారం నాడు రిలీజైన పుష్ప గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్షాఫీస్ కొల్లగొడుతుంది. టాక్ విషయంలో కొంచెం మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ బాక్షాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. విమర్శకుల నుంచి మంచి స్పందన తెచ్చుకున్న ఈ సినిమా రివ్యూస్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రాబడుతోంది. అందులోనూ సుకుమార్ దీనికి డైరెక్ట్ కావడంతో కొంచెం అంచనాలు భారీగానే పెట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషనల్ లో భాగంగా ‘కేజీయఫ్’తో పోల్చడం జరిగింది.

Pushpa: అప్పుడే ‘పుష్ప’ పార్ట్-2ని లైన్ లో పెట్టేసిన సుకుమార్!

‘కేజీయఫ్’తో ఎవరు పోల్చారు?

మనకు తెలిసిందే. సుకుమార్ శిష్యుడు ఐనటువంటి బుచ్చిబాబు ఈ ఆడియో ఫంక్షన్ వేదికగా ‘ఒక పుష్ప 10 కేజీయఫ్ లతో సమానం’ అని చాలా ఎమోషనల్ గా కామెంట్స్ చేసి పారేసాడు. దాంతో ఈ సినిమాపైన కొంచెం భారీగానే అంచనాలు పెరిగిపోయాయి. ఇక్కడ ట్విస్ట్ ఏమంటే, భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ‘పుష్ప’ ‘కేజీయఫ్-1’ స్థాయిలో లేదని ప్రేక్షకులు పెదవి విరిచేసారు. టెక్నికల్ గా సినిమా అద్భుతంగా ఉన్నప్పటికీ సగటు మాస్ ఆడియన్ దీన్ని జీర్ణించుకోలేక పోయాడు.

Pushpa: పార్ట్ 2 మీద సంచలన వ్యాఖ్యలు చేసిన మైత్రీ మూవీ మేకర్స్..
దీనికి సుకుమార్ స్పందన?

తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన సుకుమార్ “ఓ కొత్త ఫార్మాట్ లో ఉన్న కమర్షియల్ సినిమా ఇది. దయచేసి దీన్ని దేనితోనూ పోల్చకూడదు. సెకండ్ పార్ట్ కనెక్షన్స్ కోసం చేసిన కొన్ని సన్నివేశాలు కొంచెం ల్యాగ్ అనిపించొచ్చు. కానీ మిగతాదంతా గ్రిప్పింగ్ గా అనిపిస్తుంది. దయచేసి దీన్ని కెజిఫ్ తో పోల్చకండి.” అని కొంచెం ఎమోషనల్ గా మాట్లాడారు. ఇక మెయిన్ స్టోరీ అంతా ‘పుష్ప-2’ లోనే ఉంటుంది. అది ఖచ్చితంగా పరీక్షకులను నిరాశ పరచదు అని అన్నారు.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

43 seconds ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

3 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago