NewsOrbit
న్యూస్ సినిమా

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అదిరిపోయో అప్‌డేట్ ఇచ్చిన సుకుమార్ ..!

అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ రికార్డ్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి రాబోతున్న లేటెస్ట్ సినిమా పుష్ప. లెక్కల మాస్టారు సుకుమార్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కన్నడ బ్యూటి రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. కాగా సుకుమార్ – అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Fans decode Allu Arjun's Pushpa posters and discover hints | Telugu Movie  News - Times of India

ఇక గత నెల నుంచి అన్ని సినిమాలు షూటింగ్ కోసం సెట్స్ మీదకి వచ్చిన సంగతి తెలిసిందే. కాని పుష్ప సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్‌మెంట్ లో ఉన్నారు. ఈ క్రమంలో సుకుమార్.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అదిరిపొయో అప్‌డేట్ ని ఇచ్చాడు. త్వరలో ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళేందుకు సుకుమార్ టీమ్ సిద్ధమవుతున్నారని లేటెస్ట్ న్యూస్.

నవంబర్ మూడవ వారం నుండి పుష్ప షూటింగ్ మొదలు పెట్టి ముందుగా సాంగ్స్ ను షూట్ చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తోన్నట్లు తాజాగా అందుతున్న సమాచారం. ఈ సాంగ్స్ కోసం ఇప్పటికే హైదరాబాద్ లో భారీ సెట్స్ ను కూడా నిర్మించారట. ఈ సెట్స్ లో రెండు సాంగ్స్ ను కంప్లీట్ చేస్తారట. ముందుగా బన్నీ – రష్మిక పై ఒక రొమాంటిక్ సాంగ్ షూట్ చేయనున్నారు. ఈ సాంగ్ ను సత్య మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీ చేయబోతున్నాడట.

మరో సాంగ్ ని ఎవరి మీద షూట్ చేయనున్నారన్నది తెలియాల్సి ఉంది. ఇక రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లో ఎక్కువ శాతం కేరళ అడవులలో చిత్రీకరించనున్నారు. ఈ సినిమా కంప్లీట్ చేసి కొరటాల శివ తో నెక్స్ట్ సినిమా చేసేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్దం చేసుకున్నాడు అల్లు అర్జున్.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu