టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అంతకుముందు “రంగస్థలం” సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు “పుష్ప” సినిమా కూడా అదే తరహాలో మాస్ ఎలివేషన్ ఉండే విధంగా బన్నీని ఎర్రచందనం స్మగ్లర్ తరహాలో లారీ డ్రైవర్ పాత్రలో చూపిస్తున్నట్లు టాక్.
అయితే విజయ్ దేవరకొండ తో చేయబోయే సినిమా చాలా త్వరగా మొదలుపెట్టి అతి తక్కువ టైమ్ లోనే కంప్లీట్ చేయాలని సుకుమార్ విజయ్ డిసైడ్ అయినట్లు టాక్. దీంతో ప్రస్తుతం అల్లుఅర్జున్ తో చేస్తున్న “పుష్ప” సినిమా జులై చివరి మాసం కల్లా కంప్లీట్ చేసి ఆగస్టు నుండి విజయ్ దేవరకొండ సినిమా ని తెరకెక్కించడానికి సుకుమార్ నిర్ణయం తీసుకున్నట్లు ఫిలింనగర్ వర్గాల లో టాక్ నడుస్తుంది. మరోపక్క విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న “ఫైటర్” సినిమా కూడా త్వరగా కంప్లీట్ చేయాలని.. ఏదిఏమైనా జూలై మాసం కళా సుకుమార్ ప్రాజెక్టు లో జాయిన్ అయిపోవాలని అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…
KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…