NewsOrbit
న్యూస్

Pushpa 2: ఫస్ట్ పార్ట్ తరహాలో “పుష్ప 2” లో సుకుమార్ సరికొత్త ప్లాన్..??

Pushpa 2: “పుష్ప” ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చెప్పుకోతగ్గ సినిమా. అప్పటికే బాహుబలి 2 చరిత్ర క్రియేట్ చేయడం తో .. అంతర్జాతీయ మరియు దేశంలో సినీ ప్రేమికులు తెలుగు సినిమా సత్తా గురించి మాట్లాడుకుంటున్న సమయంలో పుష్ప రిలీజ్ అయ్యి మరోసారి టాలీవుడ్ దమ్మేంటో నిరూపించింది. సుకుమార్ టేకింగ్… ఐకాన్ స్టార్ బన్నీ నటనకి.. సినిమా లో డైలాగులు కి మరియు డాన్స్ కి చాలామంది ఫిదా అయిపోయారు. సినిమాల్లో బన్నీ మేనరిజమ్స్..”పుష్ప” నీ నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్ళయి.

sukumar planing solid mannerism set for alluarjun in pushpa second part

తగ్గేదెలే… డైలాగ్, శ్రీవల్లి సాంగ్ లో అల్లు అర్జున్ డాన్స్ చాలామందిని ఆకట్టుకోవడం తెలిసిందే. తగ్గేదేలే… డైలాగ్ నీ చాలామంది ఇంటర్నేషనల్ క్రికెటర్స్ చెప్పటం ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. దీంతో సుకుమార్ ఫస్ట్ పార్ట్ తరహాలో “పుష్ప 2” లో సరికొత్త మేనరిజం అల్లు అర్జున్ కి పెట్టడం జరిగిందట. మాస్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకునే రీతిలో “పుష్ప 2″లో తగ్గదెలే.. తరహా మేనరిజమ్స్ సరికొత్తగా పెట్టినట్లు… లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో కనబడుతుంది. ఐకాన్ స్టార్ బన్నీ మరియు సుకుమార్ “పుష్ప 2” సీక్వెల్ నీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

స్క్రిప్ట్ వర్క్ నుండి ప్రమోషన్ వరకు పక్క ప్లానింగ్ తో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే నెల నుండి షూటింగ్ ఏకధాటిగా స్టార్ట్ చేసి ఈ సంవత్సరం చివరిలో ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది. ఇప్పటికే “పుష్ప 2″కి సంబంధించి మ్యూజిక్ విషయం లో దేవిశ్రీప్రసాద్ వర్క్ స్టార్ట్ చేసినట్లు సమాచారం. అంతమాత్రమే కాకుండా సినిమా షూటింగ్ అవుట్ డోర్ లో కాకుండా ఇండియాలోనే చేసే దిశగా సుకుమార్ ప్లాన్ చేసిన ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి.

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!