Suma: రాజీవ్ కనకాల కాళ్లు పట్టుకున్న సుమ..!! ఎందుకంటే..!?  

Share

Suma: యాంకరింగ్ అంటే సుమ.. సుమ అంటే యాంకరింగ్.. అంతలా పాపులారిటీని సంపాదించుకుంది సుమ తన మాటల గారడీతో అందరినీ మాయ చేస్తూ.. చక్కటి కామెడీ టైమింగ్ తో అందరిని నవ్విస్తుంది.. సుమ తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో ను పోస్ట్ చేసింది.. అందులో తన భర్త రాజీవ్ కనకాల కాళ్లు పట్టుకుంది..!! ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..!!

Suma: shared Rajiv kanakala birthday video
Suma: shared Rajiv kanakala birthday video

రాజీవ్ కనకాల పుట్టిన రోజు సందర్భంగా సుమ, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆయనతో కేక్ కట్ చేయించారు. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా సుమ తన అభిమానులతో పంచుకున్నారు అంతే కాకుండా కేక్ కట్ చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోలో వారి కుటుంబ సభ్యులలో ఒకరు కేకు తినిపించడమే కాకుండా భర్త కాళ్లకు దండం పెట్టమని చెప్పగా వెంటనే సుమ ఒంగి తన భర్తకు నమస్కరిస్తుంది..

Suma: shared Rajiv kanakala birthday video
Suma: shared Rajiv kanakala birthday video

సరదాగా జరిగిన ఈ సన్నివేశాన్ని చూసి నెటిజన్లు కూడా సుమ భర్తతో ఎంత అన్యోన్యంగా ఉంటుందని తెలుసుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రాజీవ్ కనకాల కు హ్యాపీ బర్త్ డే విషెస్ తెలియజేశారు.. నారప్ప లో రాజీవ్ కనకాల ఒక లీడ్ రోల్ లో నటించి అందరి మన్ననలు పొందిన సంగతి తెలిసిందే.

 

Suma: shared Rajiv kanakala birthday video
Suma: shared Rajiv kanakala birthday video

యాంకర్ సుమ లీడ్ రోల్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల ‘జయమ్మ పంచాయతీ’ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్, పోస్టర్ ను ఇటీవల విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో సుమ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉండనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన మరిన్ని అప్డేట్స్ ను రానున్నాయి.

వీడియో లింక్..


Share

Related posts

చర్మం నిత్య యవ్వనంగా ఉండాలంటే ఇలా చేయండి!!

Kumar

Hyper Aadi: హైపర్ ఆది పై ప్రముఖ హీరోయిన్ కామెంట్స్ వైరల్..!

Ram

వేడి నీళ్లు ఇలా మాత్రం అస్సలు తాగకండి !!

siddhu