NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

మిట్ట మధ్యాహ్నం అస్తమించిన సూర్యుడు.. ఎక్కడో తెలుసా?

అలసిన శరీరాలకు విశ్రాంతినివ్వడానికి రాత్రి ఎప్పుడవుతుందా.. ఎప్పుడు ఒక కునుకు వేద్దామా అని అనుకుంటారు. కాని చీకటి తెరలను చీల్చుకుంటూ సూర్యుడి వెల్ కమ్ చెప్పడంతో అందరూ మేల్కొని తమ తమ పనుల్లో లీనమవుతుంటారు. అయితే మనకు ఉండేది ఒక పూట మత్రమే రాత్రి అనేది ఉంటుంది. అయితే తమ బీజీ లఫ్ ను మొదలు పెట్టడానికి, జీవితంలో తమకంటూ ఒక గుర్తింపు పొందడానికి చాలా ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అంటూ ఎదురు చూస్తుంటారు. అయితే సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తాడని మీరు చెబితే ఏం చేబుతారు.. హా ఏముంది సాయంత్రం అయితే సూర్యుడు అస్తమిస్తాడని టక్కున చెప్పేస్తుంటారు.

మరి ఎప్పుడు ఉదయిస్తాడని అంటే ఏం చెప్తారు.. ఉదయం 6 అని అలవోకగా చెప్పేస్తుంటారు. కాని ఒక ప్రాంతంలో మాత్రం మిట్ట మధ్యాహ్నం సూర్యడు అస్తమించాడండి బాబోయ్.. ఏంటి నమ్మశక్యంగా లేదు కదా.. హా అదీ నిజమే మరి మీరెప్పుడూ అలాంటిది చూసుండరూ.. వినిండరూ కనుక అదీ నిజమే మరి.. కాకపోతే ఈ వార్తను వింటే మాత్రం అబ్బా నిజమా అని అనుకోకుండా ఉండరేమో.. మరి లేటెందుకు ఈ ఆర్టికల్ ను చదివేయండి.. అమెరికాకు ఉత్తర దిక్కునున్న అలస్కాలోని ఉట్కియావిక్ లో బుధవారం మధ్యాహ్నం దాదాపుగా 1.30 గంటలకు విచిత్రంగా సూర్యుడు అస్తమించి చందమామకు వెల్కమ్ చెప్పాడు.

దాంతో అక్కడందరూ అశ్చర్యానికి గురయ్యారు. అదిపోతే అక్కడ తిరిగి సూర్యుడు మళ్లీ 2021 జనవరి 21న తిరిగి ఎంట్రీ ఇస్తాడు. అంటే సుమారుగా 65 రోజులు అక్కడ సూర్యుడే రాడంట. అంటే అప్పటి వరకు వారికి పగలనేదే ఉండదన్నమాట. అయితే ఈ 2020 సంవత్సరానికి ఇదే చివరి సుర్యాస్తమయం అన్నమాట. ఒకపూట మాత్రమే ఉండే ఈ రాత్రి సమయం అక్కడ రెండు మూడు నెలలు ఉంటుందట. ఈ రాత్రులను అక్కడ ‘పోలార్ నైట్’ అని అంటారట. కాగా అక్కడ వేరే ప్రాంతాల్లో సూర్యోదయం ఉన్నప్పుడు అక్కడ కొంత వెలుగు వస్తుందట. అంటే ఆ ప్రాంతంలో ఆ చీకటి రాత్రుల్లు కాస్త వెన్నెల రాత్రుళ్లులా మారుతుండట.

ఒక పూట రాత్రి జీవించడం సులభమైన విషయమే కాని నెలల తరబడి గడపాలంటే మాత్రం ఎంతైన కష్టమేనండోయ్.. అయితే ఈ సూర్యుడు కనిపించని ఈ నెలలను వారు చలికాలంగా భావిస్తుంటారు. సూర్యుడు కనిపించే మిగతా రెండు నెలలను మాత్రం వేసవిగా పిలుస్తారట. వేసవిలో మాత్రం సూర్యోదయం, సూర్యాస్తయాలు ఉండవు. కాబట్టి అక్కడ 24 గంటలూ సూర్య భగవానుడు దర్శనమిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ రెండు నెలలు సూర్యుడు కనిపించడు కాబట్టి ఆ ఆద్బుతమైన ధృష్యాన్ని అక్కడే నివసిస్తున్న @kirsten_alburg అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ కెమెరాలో బంధించి సోషలో మీడియాలో పెట్టారు. ఇంకేముంది రెండే రెండు నిమిషాల్లో ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?