NewsOrbit
న్యూస్ సినిమా

Sunil: కచ్చితంగా ఆ సినిమా సునీల్ కి ఇండస్ట్రీలో కం బ్యాక్ మూవీ అవుతుందట..??

Sunil: తెలుగు సినిమా రంగంలో కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన నటుడు సునీల్. టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రహ్మానందం హవా కొనసాగుతున్న టైంలో.. సునీల్ ఒక్కసారి గా ఎంట్రీ ఇచ్చి తన పంచ్ టైమింగ్ తో.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించడం జరిగింది. సునీల్ టైమింగ్ కి ఆ టైంలో డైరెక్టర్లు సరికొత్తగా డైలాగులు రాయడం తో… చాలావరకు సినిమాలలో కమెడియన్ ఎపిసోడ్ వచ్చేసరికి సునీల్ పార్ట్ ఉండేలా దర్శకులు చూసుకునే వాళ్ళు.

Actor Sunil hospitalised, under observation- Cinema expressదీంతో అప్పట్లో ఇక బ్రహ్మానందం టైం అయిపోయింది, అనే టాక్ కూడా ఇండస్ట్రీలో వచ్చింది. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ అయిన సునీల్ అదే టైంలో హీరో గా ప్రయోగాలు చేయడం స్టార్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా కెరియర్ తల్లకిందులు అయిపోయింది. మొదటిలో కొన్ని విషయాలు వచ్చినా గాని తర్వాత వరుస ప్లాపులు పలకరించడంతో దాదాపు కొన్ని సంవత్సరాల పాటు సునీల్ తెరపై కనబడలేదు.

Read more: Sunil: సినిమాలలోకి రావడానికి సునీల్ పడిన కష్టాల గురించి తెలిస్తే కచ్చితంగా ఎమోషనల్ అవుతారు !!

అయితే ఆ తర్వాత మెల్ల మెల్లగా మళ్లీ కామెడీ పాత్రలు చేస్తూ అలరిస్తున్న సునీల్.. ఇదివరకు లాగా ఆకట్టుకోలేక పోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ బన్నీ నటిస్తున్న పుష్ప లో.. సునీల్ పాత్ర చాలా హైలెట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. సినిమా లో ఎవరూ ఊహించని రీతిలో నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ లో సునీల్ ని పెట్టీ.. తెరపై .. సునీల్ లో సరికొత్త యాంగిల్.. సుకుమార్ చూపించడం జరిగిందని ఈ సినిమా తర్వాత సునీల్.. తలరాత ఒక్కసారిగా మారిపోతుందని.. పుష్ప కచ్చితంగా సునీల్ కి మరో కం బ్యాక్ మూవీ అవుతుందని.. అంటున్నారు. ఎన్నడు ఏ సినిమాలో చేయని రీతిలో సునీల్ పుష్ప లో.. అద్భుతంగా నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించనున్నట్లు ఫిలిం నగర్ టాక్.

Related posts

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri