Bigg Boss 5 Telugu: సీజన్ ఫైవ్ లో.. షణ్ముక్ రికార్డు బ్రేక్ చేసిన సన్ని…??

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో గేమ్ కీలకంగా రాణిస్తున్న వారిలో టాప్ ఫైవ్ కి.. వెళ్లే వారిలో ఎక్కువగా వినబడుతున్నాయి పేర్లలో షణ్ముఖ్ జస్వంత్, సన్నీ. ఇద్దరూ కూడా హౌస్ లో ఎవరికి వారు.. తమ స్ట్రాటజీ లతో సరికొత్తగా ఆడుతూ వస్తున్నారు. షణ్ముక్.. గేమ్ చూసుకుంటే.. హౌస్లో మాస్క్ గేమ్ ప్లే చేసే కంటెస్టెంట్ లకు చాలా దూరంగా ఉంటూ.. జాన్యూన్ గా.. ఆడే ఇంటి సభ్యులకు దగ్గరగా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నాడు. మరోపక్క జెస్సి, సిరి లతో తన బాండ్ చెడిపోకుండా.. ఆడుతూ ఉన్నాడు. ఫ్రెండ్షిప్ వ్యాల్యూ చేస్తూనే మరో పక్క తన ఫ్రెండ్స్ కాపాడుకుంటూ షణ్ముక్.. ప్రారంభంలో సైలెంట్ గా ఉన్నా కానీ నాలుగో వారం నుండి.. హౌస్ లో తనదైన శైలిలో గేమ్ స్టార్ట్ చేయడం జరిగింది.

ఎవరికి కూడా లొంగకుండా.. షణ్ముక్ ఆడుతున్న ఆట తీరు.. బిగ్ బాస్ ఆడియన్స్ అన్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఓటింగ్ పరంగా బీభత్సంగా రికార్డులు సృష్టిస్తూ ఉన్నాడు. ఇక ఇదే సమయంలో సన్నీ ప్రతి ఒక్కరితో పాజిటివ్ గా ఉంటూ ఎంటర్టైన్ చేస్తూ.. తనదైన గేమ్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో గత వారం 40% ఓటింగ్ రాబట్టి… రికార్డ్ క్రియేట్ చేసిన షణ్ముక్ రికార్డ్ నీ…ఈ వారం సన్నీ బ్రేక్ చేసే తరహాలో దూసుకుపోతున్నాడు. ఈ వారం మొత్తం 10 మంది ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. వీరందరిలో అత్యధికంగా ఎక్కువ ఓటింగ్ సన్నీ రాబడుతున్నారు. రెండో స్థానంలో శ్రీరామ్ ఉండగా మూడో స్థానంలో షణ్ముక్ కొనసాగుతున్నాడు. ఆరో వారం లో… నేనే తోపు ఓవర్ కాన్ఫిడెన్స్ తరహాలో షణ్ముక్ కొన్ని చోట్ల వ్యవహరించడంతో ఆయన గ్రాఫ్ తగ్గినట్లు తాజా ఓటింగ్ పై.. సోషల్ మీడియాలో జనాలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇప్పటిదాకా ఓటింగ్ పరంగా.. చూసుకుంటే నాలుగో స్థానంలో సిరి, ఐదో స్థానంలో రవి, ఆరో స్థానంలో జెస్సి ఏడో స్థానంలో మానస్.. 8వ స్థానంలో పింకీ ..తోమిదోవ స్థానంలో..లోబో.. పదవ స్థానంలో విశ్వ ఉన్నారు.

Bigg Boss Telugu 5: Sixth Week Nominations Contestants Are In Fire - Sakshi

 

లోబో..రవి పై ఆధారపడి గేమ్

చాలావరకు ఈ వారం లోబో.. గాని విశ్వ గాని ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. జనాలు అంచనా వేస్తున్నారు. దాదాపు రెండు సార్లు లోబో.. ఎలిమినేషన్ గండం తప్పించు కోవడం జరిగింది. అయితే ఈ సారి హౌస్ లో చాలా వరకు లోబో..రవి పై ఆధారపడి గేమ్ ఆడుతున్నట్లు జనాలు భావిస్తున్నారు. ప్రారంభంలో..లోబో ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ .. ఉన్న కొద్ది తగ్గిపోయిందని..ఫిజికల్ టాస్క్ లు కూడా… సరిగ్గా ఆడటం లేదని.. పైగా ఈవారం కెప్టెన్సీ టెండర్ టాస్క్ లో.. రవి టీం ఎలిమినేట్ అవ్వడానికి.. ప్రధాన కారణం గ్యారెంటీగా లోబో.. ఇంటి నుండి వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొస్తున్నారు.

Sreerama chandra is on fire,fight between sreerama chandra and Vj sunny in  2021 | Bigg boss 5, Firefighter, Boss

 

మాస్క్ లేని గేమ్ షణ్ముఖ్ జస్వంత్ ఆడుతున్నాడని

మరోపక్క ఓటింగ్ సరళిలో… బుధవారం దాకా లెక్కలు ఎలా ఉంటే శనివారం వచ్చే సరికి.. పూర్తిగా మారే అవకాశాలు ఉన్నాయని యూట్యూబ్ స్టార్ షణ్ముక్… మిగతా రోజుల్లో సరైన రీతిలో గేమ్ ఆడితే… మళ్లీ తన స్థానం లోకి వెళ్ళి పోతాడు అని ఫస్ట్ ప్లేస్ లో అత్యధిక ఓటింగ్ రాబట్టే క్యాండెట్ గా.. హౌస్ లో నిలిచే అవకాశాలు ఉన్నాయని.. వీక్షకులు చెప్పుకొస్తున్నారు. ఎక్కడ కూడా నోరు జారకుండా.. వాగ్వాదం టైంలో.. మాటకు మాట తెలియజేస్తూ మాస్క్ లేని గేమ్ షణ్ముఖ్ జస్వంత్ ఆడుతున్నాడని, మిగతావాళ్లంతా మాస్క్.. గేమ్ ఆడుతున్నారని.. జాన్యూన్ గా… అయితే మానస్.. ఆడుతున్నాడని మిగతా వారిని ఎంటర్టైన్ చేసే తరహాలో అయితే సన్నీ.. ఆట తీరు ఉందని మొత్తంమీద చూసుకుంటే షణ్ముఖ్ జస్వంత్.. తన ఆటతీరు కాన్ఫరెన్స్ మాదిరిగా కాకుండా..స్లో అండ్ స్టడీ గా.. ప్రారంభంలో ఆడినట్టు ఆడితే మళ్ళీ తన ఓటింగ్ గ్రాఫ్ అమాంతం పెరగటం.. గ్యారెంటీ అని లేకపోతే అతని స్థానాన్ని సన్నీ ఈ విధంగానే భర్తీ చేస్తూ ఉంటారు అని చెప్పుకుంటున్నారు.


Share

Related posts

దేశంలోనే డేరింగ్ అండ్ డాషింగ్ ముఖ్యమంత్రి జగన్, అని అంటుంది ఎవరో తెలుసా..??

sekhar

Job Notification : యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నోటిఫికేషన్..!!

bharani jella

స్థానిక ఎన్నికలు:కోర్టు తీర్పుపై ఘాటుగా స్పందించిన చంద్రబాబు

somaraju sharma