Sunny: దీప్తి, షన్ను బ్రేకప్ పైన బిగ్ బాస్ విన్నర్ సన్నీ ఊహించని రెస్పాన్స్.!

Share

Sunny:మనం కొద్ది రోజులుగా చూస్తున్నాం.. దీప్తి, షన్ను బ్రేకప్ పైన సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు, గాసిప్స్, రెస్పాన్స్. లోగుట్టు పెరుమాళ్ళకెరుకగాని, వీరు విడిపోవడానికి కేవలం బిగ్ బాస్ సిరియే కారణమని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ముఖ్యంగా షన్ను అభిమానులు మానసికంగా కృంగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరే సిరిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నారని తెలుస్తోంది. అయితే దానికి కౌంటర్ గా కొంతమంది బుల్లితెర యాంకర్లు ఇపుడిపుడే రియాక్ట్ అవుతున్నారు.


Deepthi sunaina – shanmukh: ఇందుకేనా మీరు ప్రేమించుకున్నది అని కోపంతో ఉన్న దీప్తి, షన్ను పేరెంట్స్..!!
Sunny: ఈ విషయంపైన నిన్న యాంకర్ రవి ఇలా స్పందిచారు.!

సిరిని వ్యతిరేకిస్తూ.. సోషల్ మీడియాలోని వస్తున్న పోస్టులకు నిన్న యాంకర్ రవి స్పందించారు. ఈయన కూడా వారితోపాటు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన విషయం అందరికీ విదితమే. అందుకే తన బాధ్యతగా జరుగుతున్న రచ్చకి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా సిరిని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. టార్గెట్ చేసిన వారిని ఉద్దేశిస్తూ కొంచెం సీరియస్ గానే స్పందించారు. దాంతో సిరి సమస్య ఓ కొలిక్కి వచ్చిందనే అంతా అనుకున్నారు. కానీ ట్రోల్స్ ఆగకపోవడంతో ఇపుడు ఏకంగా బిగ్ బాస్ విన్నర్ అయినటువంటి సన్నీ తాజాగా ఈ విషయం పైన మాట్లాడారు.


Mudragada Padmanabham: ముద్రగడ సరికొత్త నిర్ణయం.. జగన్ మీద రివర్స్ అవ్వబోతున్నాడా..!
ఈ విషయంపైన బిగ్ బాస్ విన్నర్ సన్నీ రియాక్షన్ ఇదే!

దీప్తి, షన్ను బ్రేకప్ పైన సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల రూమర్స్ కి తాను ఎంతగానో ఫీల్ అవుతున్నానని, ఇలా జరగడం బాధాకరమని సన్నీ అన్నారు. బ్రేకప్ అనేది కేవలం దీప్తి, షన్ను వ్యక్తిగత మేటర్ అని, అనవసరంగా షన్ను అభిమానులు రచ్చ చేస్తున్నారని ఒకింత అసహనం వ్యక్తం చేసారు. ఇక సన్నీ ఫైనల్ టచ్ ఇస్తూ.. షన్నుది, సిరిది కేవలం స్నేహమే అని, అనవసర అపోహలు వద్దని దీనికి ఓ ముగింపుగా ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు.


Share

Related posts

బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తో అక్కినేని నాగ చైతన్య..??

sekhar

MARRIAGE: అ ఊరిలో పెళ్లిళ్ల విషయంలో విచిత్ర కట్టుబాట్లు …!

Ram

సీబీఐ కాదు.. కొత్త కారణం: జగన్ మోడీకి తలొగ్గేది ఇందుకే?

CMR