NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ప్రియ ఆంటీ కి ఊహించని షాక్ ఇచ్చిన సన్నీ ఫాన్స్..??

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో సరికొత్త వాతావరణం ఏర్పడింది. ఏడో వారం దాదాపు గేమ్ మొత్తం సన్నీ(Sunny) వర్సెస్ ప్రియ(Priya) ఆంటీ అన్నట్టు పరిస్థితులు మారాయి. సన్నీ ని రెచ్చగొట్టే రీతిలో ప్రియ ఆంటీ వ్యవహరిస్తుంది. ఏడవ వారం మాత్రమేకాక బిగ్ బాస్ హౌస్ స్టార్టింగ్ నుండి ఈ తంతు కొనసాగుతోంది. కంటెస్టెంట్ సన్నీ.. ప్రియ ఆంటీ తో సద్దుమణిగి దానిని చాలా సార్లు ప్రయత్నాలు చేసినా గాని ఆమె నుండి… సరైన రెస్పాన్స్ రాలేదు. ఎంత వరకు సన్నీ తో గొడవ పెట్టుకోవాలి అనే రీతిగానే.. వ్యవహరిస్తున్నారు.

Bigg Boss 5 Episode 11: Siri Put Her Hand In Her Shirt Again .. Dear Aunty  Warning To Sunny Called Normuy .. Stink Stink

ఏడ వారంలో ఏకంగా చెంప పగలగొడతా… ఏం పీక్కుంటావో పీక్కో… ఆడు ఈడు అనే పదాలు ఉపయోగిస్తూ.. చాలా దారుణంగా సన్నీని ప్రియ ఆంటీ రెచ్చ కొట్టడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ విధంగా గతంలో ప్రియ ఆంటీ చేసినా కానీ పెద్దగా వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున మందలించిన సందర్భాలు లేవు. అదే సమయంలో టాస్క్ ఆడటంలో మరియు ఎంటర్టైన్మెంట్ చేయటంలో కూడా ప్రియ ఆంటీ పెర్ఫార్మెన్స్.. హౌస్ లో అంతే ఏమీ కాదని చాలామంది చెబుతున్నారు. ఇక నామినేషన్ టైంలో కూడా చాలా సిల్లీ రీజన్ లతో నామినేట్ చేయడం మాత్రమే కాక ఎక్కువగా సన్నీ ని టార్గెట్ చేస్తూ నామినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

BiggBossTelugu5 - Twitter Search

నాగార్జున(Nagarjuna) వార్నింగ్…

ఇటువంటి తరుణంలో సన్నీకి సోషల్ మీడియాలో ఉన్న కొద్ది మద్దతుదారులు పెరిగిపోతున్నారు. సన్నీ ఆర్మీ అనే కొత్త ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రియ ఆంటీ వ్యవహరిస్తున్న తీరుపై… ట్రోల్లింగ్ స్టార్ట్ చేయడం మాత్రమే కాక ఈసారి వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున జత తగ్గించాలని సోషల్ మీడియాలో భారీగా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇప్పటివరకు క్రియ అంటే ఎన్ని తప్పులు చేసినా వీకెండ్ ఎపిసోడ్ల లో నాగార్జున పల్లెత్తు మాట అనలేదు. ఈ వీకెండ్ ఎపిసోడ్లో ప్రియ ఆంటీ వ్యవహరించిన తీరుపట్ల నాగార్జున(Nagarjuna) వార్నింగ్ ఇవ్వకపోతే.. సోషల్ మీడియాలో పరిస్థితి వేరేలా క్రియేట్ చేస్తామని సన్నీ ఫ్యాన్స్ సరికొత్త వార్నింగులు ఇస్తున్నారు. ఇప్పటికే ప్రియా ఆంటీపై సరికొత్త పోస్ట్ లు పెడుతూ ఆమె వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ.. వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున చేత వార్నింగ్ ఇప్పించేలా… ఆమె ఆడుతున్న ఆట తీరును బయట పెడుతున్నారు.

కెమెరా స్పేస్ కోసం ప్రియా ఆంటీ గొడవలు….

మొత్తంమీద చూసుకుంటే ప్రియ ఆంటీ కి ఈ వారం నాగార్జున చేత గట్టిగా డోస్ మాత్రం ఇప్పించాలని సన్నీ ఫ్యాన్స్ కంకణం కట్టుకున్నట్లు తెలుస్తుంది. కేవలం సన్నీ అభిమానులు మాత్రమే కాదు.. మిగతా సామాన్య బిగ్ బాస్ ప్రేక్షకులు కూడా.. ప్రియ ఆంటీ వ్యవహారశైలిపై సీరియస్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కావాలని కెమెరా స్పేస్ కోసం ప్రియా ఆంటీ సన్నీ తో గొడవలు పెట్టుకుంటుందని విశ్లేషిస్తున్నారు. టాస్క్, ఎంటర్టైన్మెంట్ పరంగా రాణించాలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో.. ఇంటిలో మనుగడ సాధించడం కోసం ఈ విధంగా.. సన్నీ ని రెచ్చగొడుతూ గేమ్ ఆడుతోందని.. చెప్పుకొస్తున్నారు. పైగా ఇంటిలో ఉన్న అందరికంటే టెంపర్ సన్నీకి ఎక్కువగా ఉండటంతో… అతని ని గట్టిగా టార్గెట్ చేస్తుంది అని దాని వల్ల గొడవలు అవటంతో పాటు కెమెరా ఎక్కువగా దొరకటంతో.. అతడి ఏమన్నా వెంటనే.. ఏడుస్తూ సింపతీ గేమ్ ట్రిక్ ప్రియ ఆంటీ హౌస్ లో ప్లే చేస్తుందని మాస్టర్ మైండ్ తో .. చాలా తెలివిగా గేమ్ ఆడుతోందని అంటున్నారు.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju