Bigg Boss 5 Telugu: అదే తప్పు రిపీట్ చేస్తున్న సన్నీ పడిపోతున్న గ్రాఫ్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఆల్రౌండర్ ప్రతిభ కనబరుస్తున్న సన్నీ(Sunny) కచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటారని బయట టాక్ బలంగా వినబడుతోంది. ఇంటిలో బిగ్ బాస్(Bigg Boss) ఫిజికల్ టాస్క్ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఇచ్చిన తన హండ్రెడ్ పర్సెంట్ పెర్ఫార్మెన్స్ తో… సన్నీ అలరిస్తూ ఉన్నాడు. సన్నీ(Sunny) హౌస్ లో ఎక్కడ ఉంటే అక్కడ ఫన్నీ వాతావరణం ఉంటుందని… కూడా చాలామంది చెప్పటం జరిగింది. కామెడీగా వ్యవహరిస్తూనే చాలా టాస్క్ లలో సన్నీ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో ఇవ్వటం జరిగింది. అయితే అంతా బాగానే ఉన్నా కానీ ఒక్కసారిగా ఏదో పూనకం వచ్చినట్టు… చిన్న సందర్భంలో భారీగా బరస్ట్ అయిపోవడంతో.. సన్నీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోతుంది అని ఇటీవల సన్నీ వ్యవహరిస్తున్న తీరుపై అదేరీతిలో షణ్ముఖ్ జస్వంత్(Shanmukh) శుక్రవారం జరిగిన గొడవ విషయంలో బయట టాక్ ప్రస్తుతం గట్టిగా వినబడుతుంది.

Bigg Boss Telugu 5': Big spat likely between Sree Rama Chandra, VJ Sunny | Tv News – India TV

ఎంటర్టైన్మెంట్ చేస్తూ మరో పక్క ఫిజికల్ టాస్క్ ఆడుతూనే ఓడిపోయిన సందర్భంలో మిగతా ఇంటి సభ్యులపై ఒక్కసారిగా సన్నీ మాటలు వదిలేయటం సరైనది కాదని బయట ఆడియన్స్ అంటున్నారు. రా రా ఒరేయ్, దమ్ముంటే రా చూసుకుందాం, అంటూ మీద మీదకి వెళ్లటం..తో పాటు కొట్టే రీతిలో హౌస్ లో మిగతా ఇంటి సభ్యుల కంటే సన్నీ రెచ్చిపోవడం ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం. ప్రియ ఆంటీ తో గొడవ అయిన సమయంలో నాగార్జున(Nagarjuna) ఈ విషయంలో కొద్దిగా మందలించగా… సన్నీ కామ్ అయిపోయాడు. అయితే శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో షణ్ముక్ నీ… అప్పడం అని విమర్శించడం. ఎవడ్రా నువ్వు..? నీకెందుకురా..? అని సన్నీ దారుణంగా మాట్లాడిన విధానం పై బయట వ్యతిరేకమైన కామెంట్లు వినబడుతున్నాయి. అంతకుముందు యానీ మాస్టర్ నీ… నార్త్ ఇండియా అని వేరు చేసినట్టుగా సన్నీ డైలాగులు వేయడం జరిగింది. దీంతో సన్నీ ఆటతీరు అంతా బాగానే ఉన్నదని ఒక్క సారిగా కోప పడి తన గోయి తానే తవ్వుకుంటున్నాడు అని అంటున్నారు.

Bigg Boss Telugu 5 Promo: Heated Argument Between Sunny And Shanmukh - Sakshi

 

నీ లెవెల్ యూట్యూబ్ వరకే…

పాయింటు మాట్లాడకుండా ఎక్కువగా తోటి కంటెస్టెంట్ ల పై గొడవకు రీతిలో సన్నీ వ్యవహరించటం.. అతని గేమ్ మొత్తానికి పెద్ద మైనస్ గా మారింది అని చెప్పుకొస్తున్నారు. గతంలో ప్రియ ఆంటీ రెచ్చ గొట్ట గా సన్నీ అదే రీతిలో రెచ్చిపోవడం జరిగింది. కానీ ఆ సమయంలో అనవసరంగా జేసీ తో గొడవ పడటం తో పాటు… కాలితో తన్ని వేయడం జరిగింది. ఈ తరుణంలో ఆ టైంలో వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున గేమ్ అంతా బాగానే ఆడుతున్న… ఒక కోపం కంట్రోల్ చేసుకోవటంలో..ఫెయిల్ అవుతున్నావ్ సన్నీ అని మందలించారు. తర్వాత కొద్దిగా సైలెంట్ గా సన్నీ ఆడుతున్న గాని నిన్న జరిగిన ఎపిసోడ్లో షణ్ముఖ్ జస్వంత్ నీ… అప్పడం అని విమర్శించడం మాత్రమేకాక నీ లెవెల్ యూట్యూబ్ వరకే.. అని సన్నీ మాట్లాడటం.. దారుణమని, అతని ప్రొఫెషన్ గురించి ఇదే రీతిలో మిగతావాళ్లు డైలాగులు వేసే ఊరుకుంటాడా..? సిరి కామెడీ గా రా అని అందుకే… సన్నీ తెగ ఫీల్ అయి పోయాడు. ఈ క్రమంలో షణ్ముక్ నీ.. ఆడదాని అడ్డంపెట్టుకుని గేమ్ ఆడుతున్నావ్..?, నీ లెవెల్ సోషల్ మీడియా వరకే. రా రా దమ్ముంటే చూసుకుందాం.. అంటూ సన్నీ మాట్లాడటం మరింత దిగజారే టట్టు అతని గ్రాఫ్ పడిపోయిందని.. శుక్రవారం జరిగిన షణ్ముక్ సన్నీ గొడవ గురించి సోషల్ మీడియాలో సామాన్య జనుల తో పాటు నెటిజన్లు డిస్కషన్లు చేసుకుంటున్నారు. హౌస్ లో మిగతా విషయాలలో అంతా బాగానే ఉన్నా ఒక్క కోపం విషయంలో.. మాటలు వదిలేసి సన్నీ అదే తప్పు రిపీట్ చేసుకుంటూ వస్తున్నాడని.. అంటున్నారు.


Share

Related posts

ఇరవై ఆరు కొత్త జిల్లాలు షురూ !శరవేగంగా సాగుతున్న ప్రక్రియ!!

Yandamuri

Nimmagadda Ramesh Kumar : వైసిపి కార్పొరేషన్ డైరెక్టర్లకు ఊహించని షాక్ ఇస్తూ నిమ్మగడ్డ నిర్ణయం..!!

sekhar

ప్రదీప్ మాచి రాజు : అంతమందిలో నన్ను బలి పశువును చేస్తారా .. ఏ ఒక్కరిని వదలను..?

GRK