Bigg Boss 5 Telugu: ప్రియా ఆంటీ టెక్కు మొత్తం దిగిపోయింది .. భారీ వార్నింగ్ పడింది !

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో కొద్దో గొప్పో తెలిసిన ముఖాలలో ఒక్ ముఖం ప్రియ ఆంటీ. టెలివిజన్ రంగంలో అనేక సీరియల్ లో నటించిన ఈమె..బిగ్ బాస్ హౌస్ లో.. కీలకంగా రాణిస్తోంది. ఫిజికల్ టాస్క్, ఎంటర్టైన్మెంట్ పెద్దగా చేయకపోయినా గాని తెలివైన గేమ్ ప్లే చేస్తుంది. మ్యాగ్జిమం హౌస్ లో తనకి కెమెరా స్పేస్ ఉండే విధంగా వ్యవహరిస్తోంది. హౌస్ లో మూడవ వారం ప్రియా అంటే ఎలిమినేట్ అవడం గ్యారెంటీ అని ప్రారంభంలో భావించారు. రవి ప్రియ లహరి హగ్ గొడవలో… ప్రియ ఆంటీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. అయితే ఆ సమయంలో రవి మాటలు కారణంగా.. ప్రియ ఆంటీ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ సమయంలో వీడియో ఫుటేజ్ బయటపడటంతో ప్రియ ఆంటీ బతికిపోయింది.

Bigg Boss Telugu 5 Promo: Sunny Warning To Priya - Sakshi

లేకపోతే మూడవ వారమే ప్రియ ఆంటీ ఇంటి నుండి ప్రాణం సర్దుకునే పరిస్థితి. అయితే ఆ గండం గడిచిన తర్వాత… హౌస్ లో ఆచితూచి మాట్లాడుతూ ఉన్న ప్రియ ఆంటీ.. ప్రస్తుతం హౌస్లో కెప్టెన్ గా ఎన్నికయింది. ఈ తరుణంలో … కొన్ని కొన్ని విషయాలకు సంబంధించి వాగ్వాదం.. స్వాగతిస్తున్న ప్రియ ఆంటీ ఆరో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో.. ఈ రీతిగానే వ్యవహరించింది. విషయంలోకి వెళితే మొదటినుండి హౌస్ లో ప్రియ ఆంటీకి కంటెస్టెంట్ సన్నీకి అసలు పడటం లేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన టైంలో… సన్నీ ఈ విషయాన్ని వదిలేసి ప్రియా ఆంటీ గొడవ లైట్ తీసుకునే ఆమెను నామినేట్ చేయలేదు.

Bigg Boss Telugu Season 5: E17: Slut-Shaming Followed by an Apology!

మీరే నా టార్గెట్

కానీ ప్రియ ఆంటీ వంతు వచ్చిన సమయంలో… సన్నీ ని టార్గెట్ చేసి నామినేట్ చేశారు. దీంతో సన్నీ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఇది చాలా దారుణం అండి… నేను నీతో గొడవ సాగదీయాలని అనుకోవటం లేదు, మీరే మరి ఇద్దరి మధ్య డిస్టెన్స్ వచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఇది అన్యాయం.. మీరు చెప్పిన రీజన్ కూడా సరైంది కాదని వాదిస్తాడు. ఈ క్రమంలో ప్రియ ఆంటీ మరింతగా రెచ్చిపోతుంటే సన్నీ కూడా ఆ రీతిగానే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. నేను హౌస్ లో కొనసాగినంత కాలం.. మ్యాగ్జిమం ఎలిమినేషన్ ప్రక్రియలో మీరే నా టార్గెట్.. ఇది గుర్తుపెట్టుకోండి. నా గేమ్ ఎలా ఉంటుందో.. ఇప్పటి నుండి చూస్తారు..?? అంటూ గట్టిగానే ప్రియ ఆంటీ కి.. సన్నీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో సన్నీ చేసిన కామెంట్లకు.. కెప్టెన్ ప్రియా కూడా గట్టిగానే కౌంటర్లు ఇచ్చింది. బెదిరిస్తున్నారా..?? నాకేం.. నేను ఆడుతాను.. ఫైట్ చేసుకునే సత్తా నాకు ఉంది… చూసుకుందాం అంటూ సన్నీకి గట్టిగానే రిప్లై ఇచ్చింది.

Bigg Boss Telugu 5, Day 15, September 20, highlights: Shailaja's ugly spat  with Ravi, Lahari and other major events in the episode - Times of India

సన్నీ  సపోర్టర్స్ కొద్దిగా బాధ పడుతున్నారు….

మొత్తంమీద చూసుకుంటే వీరిద్దరి మధ్య గొడవ పెరుగుతూనే ఉన్నట్లు… బాగా ఈగోకి తీసుకున్నట్లు సీన్ అర్థం అవుతుంది.. అంటూ తాజాగా గొడవపై బయట జనాలు సోషల్ మీడియాలో డిస్కషన్ చేసుకుంటున్నారు. ఏది ఏమైనా హౌస్ లో చాలా గర్వంగా.. వ్యవహరిస్తూ టెక్కు గా మాట్లాడుతూ ఉన్న ప్రియ ఆంటీ కి సన్నీ ఇచ్చిన.. వార్నింగ్ 39 వ రోజు ఎపిసోడ్ కి అతిపెద్ద హైలెట్ గా నిలిచింది. ఇక ఇదే తరుణంలో సన్నీ…జెస్సీ కి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తన గేమ్ ఏ విధంగా ఉంటుందో చూస్తావు అంటూ గట్టిగానే జేస్సీ కి… ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మొత్తంమీద చూసుకుంటే సన్నీ మాట తీరు.. చాలా ఎగ్రసివ్ మోడ్ వైపు వెళుతున్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. ఎంటర్టైన్మెంట్ పరంగా టాస్క్ ఆడే విషయంలో.. కీలకంగా వ్యవహరిస్తున్న సన్నీ.. కొంతమంది వ్యవహరిస్తున్న తీరు విషయంలో మాత్రం… కోపం మైండ్ కి తెచ్చుకొని.. అనవసరంగా నెగిటివ్ రీతిలో ఎలివేట్ అవుతున్నట్లు తాజా ఆటతీరుపై.. అతని సపోర్టర్స్ కొద్దిగా బాధ పడుతున్నారు.


Share

Related posts

కత్తితో మటన్ కొట్టినట్టు కొడుతా… హైపర్ ఆదికి రోజా సీరియస్ వార్నింగ్?

Varun G

బ్రేకింగ్ : నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసీ గా నియమించిన ఏపీ ప్రభుత్వం..!

arun kanna

Gone Prakasa Rao: సీఎం కేసిఆర్‌కు ఓ కీలక అంశంపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు లేఖ..! స్వతంత్ర సంస్థతో దర్యాప్తునకు వినతి..!!

somaraju sharma