NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: మూడవ వారం ఎలిమినేషన్ నామినేషన్ లో మరోసారి సన్నీ వర్సెస్ ప్రియా..!!

Bigg Boss 5 Telugu: మరి కొద్ది గంటల్లో బిగ్ బాస్ షో ప్రారంభం కానున్న తరుణంలో ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ అయింది. మూడవ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో ఇంటి సభ్యుల మధ్య భారీగానే గొడవలు చోటుచేసుకున్నట్లు అర్థం అవుతోంది. ఈ క్రమంలో రెండో వారంలో ఎక్కువగా… బిగ్ బాస్ టాస్క్ ఇచ్చిన సమయంలో సన్నీ వర్సెస్ ప్రియా అన్న తరహాలో గొడవలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నువ్వు మగాడివైతే అంటూ ప్రియ సన్నీకి సవాలు విసరడం జరిగింది.

Actress Priya Mass Entry In Bigg Boss 5 Telugu || Bigg Boss 5 Telugu First  Episode | BB5 TeluguPromo - YouTube

“బాల్‌ పట్టు, లగ్జరీ బడ్జెట్‌ కొట్టు” టాస్క్‌ అనంతరం కెప్టెన్సీ టెండర్లలో వరెస్ట్ పెర్ఫార్మర్ గా.. సన్నీ అంటూ ప్రియ తన అభిప్రాయాన్ని తెలిపింది. దీంతో హౌస్లో వారిద్దరి మధ్య… గట్టిగానే వేడెక్కిన వాతావరణం ఉన్నట్లు అర్థమవుతోంది. దీంతో మూడో వారం ఎలిమినేషన్ టైం లో కూడా ఇద్దరి మధ్య సరికొత్త గొడవ చోటుచేసుకోవటం ఇప్పుడు సంచలనంగా మారింది.

 

విషయంలోకి వెళితే మీరు పెద్ద పెద్ద పదాలు నాపై వాడారు అని… సన్నీ నటి ప్రియ నీ ఎలిమినేషన్ టైంలో నామినేట్ చేయడం జరిగింది. దీంతో ఇద్దరి మధ్య మరోసారి అగ్గి రాజేసింది. డిస్కషన్ కూడా సన్నీ వర్సెస్ ఫ్రీ అన్న తరహాలో ప్రోమో ఉండటంతో… మూడవ వారం ఎలిమినేషన్ నామినేషన్ చూడటానికి ఆడియోన్స్ మరింత ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే టైం లో నటరాజ్ మాస్టర్ నువ్వు చిన్న పిల్లవాడివి.. అంటూ జెస్సీ పై డైలాగులు వేయడం జరిగింది. అదే రీతిలో జెస్సీ కూడా నటరాజ్ మాస్టర్ కి గట్టిగానే రిప్లై ఇచ్చారు.

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju