NewsOrbit
న్యూస్ సినిమా

‘గుర్తుందా శీతాకాలం’ ఫస్ట్ లుక్ లోనే సినిమా సూపర్ హిట్ అన్న టాక్ తెచ్చుకుంది..!

Gurthunda seethakalam : ‘గుర్తుందా శీతాకాలం’ .. టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ – తమన్నా భాటియా నటిస్తున్న లేటెస్ట్ సినిమా. ఈ మధ్య సత్యదేవ్ హీరోగా మారి మంచి కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో తన క్రేజ్ ని అమాంతం పెంచుకుంటున్నాడు. జ్యోతిలక్ష్మీ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ ఈ సినిమాతో బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాలలో వరసగా అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకుల్లో తన ఇమేజ్ ని పెంచుకుంటూ వస్తున్నాడు. అంతేకాదు సత్యదేవ్ లో ఉన్న టాలెంట్ చూసి టాలీవుడ్ మేకర్స్ మంచి కథలని ఆఫర్ చేస్తున్నాడు.

super-hit-talk-regarding-gurthunda-seethakalam-first-look
super hit talk regarding gurthunda seethakalam first look

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో సత్యదేవ్ సెకండ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సత్యదేవ్ కి విపరీతమైన క్రేజ్ ని తీసుకు వచ్చింది. ఆ తర్వతా ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య అన్న సినిమాతో సత్యదేవ్ తన పాపులారిటీని మరింతగా పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే గుర్తుందా శీతాకాలం అన్న సినిమాలో అవకాశం దక్కించుకున్నాడు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. సత్యదేవ్ లాంటి అప్‌కమింగ్ హీరో సినిమా కి సైన్ చేయడం నిజంగా తమన్నా గొప్పతనం.

Gurthunda seethakalam : ఫీల్ గుడ్ మూవీ అని అందరు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకుల్లో .. ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. ఈ సినిమా కథ అద్భుతంగా ఉంటుందని చిత్ర యూనిట్ ముందు నుంచి చెప్పుకొస్తున్నారు. టైటిల్ పోస్టర్స్ తో అందరిలో అంచనాలు బాగా పెరిగాయి కూడా. కాగా తాజాగా ఈ సినిమా నుంచి రిలీజైన తమన్న – సత్యదేవ్ ల ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా గ్యారెంటీగా హిట్ అన్న టాక్ ని తెచ్చుకుంది. ఫీల్ గుడ్ మూవీ అని అందరు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమాని కన్నడ లో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్టైల్’కు రీమేక్ గా నాగశేఖర్ తెరకెక్కిస్తున్నాడు.

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu