NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : ఈఎంఐ మారటోరియం పై సుప్రీంకోర్టు గుడ్ న్యూస్

మారటోరియం గడువు పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ అపి అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ఆర్బిఐ మార్చి 2021 వరకు మారటోరియంను కొనసాగిస్తాం అని స్పష్టం చేశారు.

 

supreme court asks centre to clarify stand on interest EMI

అందుకు స్పందించిన న్యాయస్థానం.. అదేవిధంగా చెల్లించని ఈఎంఐ లపై ఎలాంటి అదనపు వడ్డీ కానీ పెనాల్టీ విధించకూడదు అని ఆదేశించింది. ఇకపై ఈ కేసును బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. ఆగస్టు 31 తో ముగిసిపోయిన మారటోరియం ను పరిస్థితుల దృష్ట్యా డిసెంబర్ 31 వరకు పొడిగించాలని న్యాయవాది విశాల్‌ తివారీ సుప్రీంకోర్టులో కొద్ది రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఇలా మారటోరియం పొడిగించడం ఎటువంటి అదనపు చార్జీలు, వడ్డీలు లేకుండా ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించడం ఎంతోమంది మధ్యతరగతి కుటుంబాలకు ఆనందాన్నిచ్చే అంశం.

author avatar
Arun BRK

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!