NewsOrbit
న్యూస్

ఎల్‌జి పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై సుప్రీం కోర్టులో విచారణ

 

(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరిగింది. ఎల్జీ పాలిమర్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఎల్జీ పాలిమర్స్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకేజీ ఘటన నేపథ్యంలో ఎన్జీటీ సుమోటాగా కేసు తీసుకోవడంపై ఎల్ జీ పాలిమర్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్ జీ టీలో కేసు విచారణ నవంబర్ మూడవ తేదీ ఉందని ధర్మాసనం దృష్టికి న్యాయవాది రోహత్గి తెలిపారు. ఎన్ జి టీలో కమిటీ నివేదికపై అభ్యంతరాలు సమర్పించాలని ఎల్ జీ పాలిమర్స్‌ను సమర్పించాలన ధర్మాసనం ఆదేశించింది. పది రోజుల్లో నివేదికపై అభ్యంతరాలు సమర్పించాలని సూచించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఎన్ జీ టీ కేసు విచారణ వాయిదా వేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 16వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.

విశాఖ పాలిమర్స్‌లో ఈ ఏడాది మే నెలలో జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 12మంది మృతి చెందగా దాదాపు 250 మందికిపైగా అస్వస్థతకు గురైయ్యారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయల వంతున ఎక్స్ గ్రేషియా చెల్లించింది. అయితే ఈ ఘటన నేపథ్యంలో ఎన్ జి టీ సుమోటాగా ఎల్ జి పాలిమర్స్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కంపెనీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

author avatar
Special Bureau

Related posts

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!