జర్నలిస్ట్ ‌లు మహ్మద్ జుబైర్, రోహిత్ రంజన్‌లకు సుప్రీం కోర్టులో ఊరట

Share

ప్రముఖ జర్నలిస్ట్‌లు ఆల్ట్ న్యూస్ సహా వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్, జీ న్యూస్ యాంకర్ రోహిత్ రంజన్‌లకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. వేరువేరుగా దాఖలైన పిటిషన్ లపై సుప్రీం కోర్టు వారికి ఊరటనిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హిందూ దేవతలను అవమానించాడన్న ఆరోపణతో మహ్మద్ జుబైర్ ను పోలీసులు గత నెల 27న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయిదు రోజుల కస్టడీ విచారణ పూర్తి అయిన తరువాత ఈ నెల 2న జుబైర్ ను డిల్లీ పోలీసులు న్యాయస్థానం ముందు హజరుపర్చిన నేపథ్యంలో.. జుబైర్ పై నమోదైన కేసులకు నేరపూరిత కుట్ర, ఆధారాల ధ్వంసం సహా విదేశీ విరారాల చట్టం ప్రకారం మరిన్ని సెక్షన్లు చేర్చినట్లు పోలీసులు తెలియజేయడంతో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇదే సమయంలో బెయిల్ కోసం జుబైర్ ధరఖాస్తు చేసుకోగా కోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.

 

మరో పక్క ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ లో ఆయనపై కొద్ది రోజుల ముందు కేసు నమోదు అయ్యింది. దీనిపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన  ఆదేశాలను జుబైర్ సుప్రీం కోర్టులో సవాల్ చేస్తూ జుబైర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు అయిదు రోజులు మథ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ.. ఉత్తరప్రదేశ్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

 

కాగా రాహుల్ గాంధీ పై తప్పుడు వీడియోను ప్రసారం చేసిన కేసులో జీ న్యూస్ యాంకర్ రోహిత్ రంజన్ కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. రోహిత్ రంజన్ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. అతనిపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని సంబంధిత అధికారులను ఆదేశించింది.


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

60 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

1 hour ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

4 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

4 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

4 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

5 hours ago