NewsOrbit
న్యూస్

ఈఎంఐ వడ్డీ లపై సుప్రీమ్ షాకింగ్ నిర్ణయంతో అంతా తలకిందులు..! ప్రజల పరిస్థితి ఏంటి…?

మార్చి 25 నుండి దేశవ్యాప్తంగా మొదలైన లాక్ డౌన్ ఐదు విడతలుగా కొనసాగి చివరికి దాదాపు అన్ని సడలింపులు ఇచ్చేశారు. అయితే లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజలందరూ ఆర్థికంగా విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దానిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి మూడు నెలల వరకు బ్యాంకులకు కట్టాల్సిన ఈఎంఐ లు చెల్లించకపోయినా పర్వాలేదు అని మారిటోరియం సౌకర్యాన్ని కల్పించారు.

SC asks RBI, Finance Ministry to convene meeting over EMI ...

ఈ వార్త విని సగటు భారతీయుడు ఆనందించే లోపే ఈ మూడు నెలలు చెల్లించని ఈఎంఐ మొత్తానికి వడ్డీని కలిపి తర్వాత అసలుతో చెల్లించాల్సి ఉంటుందని తేల్చారు. దీనిని చాలామంది వ్యతిరేకించగా చివరికి సుప్రీంకోర్టు కూడా ఈ విషయమై కలగజేసుకొని ఫైనాన్స్ మినిస్ట్రీ కి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజల వడ్డీలను చెల్లించాల్సిన అవసరం లేకుండా చూడమని ఆదేశించింది. 

ఈ దెబ్బతో ఒక్కసారిగా ఆ ఎఫెక్ట్ బ్యాంకులు మీద పడింది. స్టాక్ మార్కెట్ సుప్రీంకోర్టు నుండి వచ్చిన నిర్ణయం తర్వాత పూర్తిగా తలకిందులు కాగా కొద్ది బ్యాంకులు నష్టపోతే మరికొద్ది బ్యాంకులు విచిత్రంగా లాభపడ్డాయి. నష్టపోయిన బ్యాంకుల్లో హెచ్.డి.ఎఫ్.సి కోటక్ మహేంద్ర, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండగా లాభపడిన బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐ డి ఎఫ్ సి ఉన్నాయి.

ఇదిలా ఉండగా నష్టపోయిన బ్యాంకుల్లోని కస్టమర్లు ఇదే పరిస్థితి కొనసాగితే తమ ఫిక్స్డ్ డిపాజిట్లపై మరియు తమకు నిరంతరం పడే వడ్డీ లపై ఏమన్నా ప్రభావం చూపుతుందో ఏమో అని భయపడుతున్నారు.

author avatar
arun kanna

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju