NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Big Boss: సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి కన్ఫ్యూజన్ లో పడేసిన సురేఖవాణి..??

Big Boss: సీనియర్ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ హీరోయిన్ల పక్కన అదే రీతిలో కమెడియన్ బ్రహ్మానందం కి భార్యగా అనేక సినిమాలలో నటించిన సురేఖవాణి.. ఎక్కువగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో… హైలెట్ పాత్రలు చేయడం జరిగింది. సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో సురేఖవాణి అంటే కుర్రకారు అదేరీతిలో నెటిజన్లు పడి చస్తారు. ఆమె చూపించే అందాలకు.. కాలేజీ వయసు కలిగిన కూతురు ఉన్నాగాని ఏమాత్రం వయసుతో సంబంధం లేకుండా సురేఖవాణి పెట్టె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి.

Surekha Vani Deletes Insta Story On Bigg Boss 5 -

బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సురేఖ వాణి ఈసారి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఇటీవల వార్తలు పుంఖానుపుంఖాలుగా సోషల్ మీడియాలో వస్తున్నాయి. మరోపక్క ఇటీవలే “స్టార్ మా” బిగ్ బాస్ లోగో సీజన్ ఫైవ్ రిలీజ్ చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో సురేఖవాణి సోషల్ మీడియాలో బిగ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి… మళ్లీ అతి తక్కువ టైంలోనే డిలీట్ చేయడం జరిగింది.

 

దీంతో సురేఖ వాణి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుందా లేకపోతే వెళ్ళట్లేదా అనే విషయంలో అభిమానులతో పాటు బిగ్ బాస్ ప్రేక్షకులు కన్ ఫ్యూజన్ లో పడిపోయారు. మరోపక్క త్వరలోనే సీజన్ ఫైవ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేయటానికి షో నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో సురేఖ వాణి బిగ్ బాస్ ఎంట్రీ గురించి పోస్ట్ పెట్టి డిలీట్ చేయడం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju