NewsOrbit
న్యూస్ సినిమా

సురేందర్ రెడ్డి ప్లాన్ అదిరిపోయింది .. అఖిల్ కి బ్లాక్ బస్టర్ పక్కా ..!

సురేందర్ రెడ్డి సినిమాలన్ని పక్కా ఎంటర్‌టైన్మెంట్ తో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోలని పవర్ ఫుల్ గా చూపిస్తూనే మాస్ ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కి కావలసిన అంశాలన్ని కలిపి సినిమాని తెరకెక్కించి భారీ హిట్ అందుకుంటున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్, రాం చరణ్, కళ్యాణ్ రాం, ఎన్.టి.ఆర్ .. ఇలా స్టార్ హీరోలందరికి భారీ హిట్స్ ఇచ్చాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి తో సైరా లాంటి పాన్ ఇండియన్ సినిమా తీసి రాజమౌళి కి ఉన్న సత్తా ఉన్న దర్శకుడు surender reddy ఇండస్ట్రీ అని మొత్తం ప్రశంసించేలా తన సత్తా నిరూపించుకున్నాడు.

Surender Reddy's Sye Raa Narasimha Reddy (2019) Review - Survi Reviews

ఇక సైరా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న surender reddy బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు తెరకెక్కించబోతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా .. రాం తాళ్ళూరి నిర్మాణంలో ఒక సినిమాని రూపొందించబోతున్నాడు surender reddy . అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరసగా సినిమాలు చేస్తున్నాడు కాబట్టి ఈ లోపు akhil 5 సినిమాని కంప్లీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఇప్పటి వరకు akhil కి సాలీడ్ హిట్ దక్కలేదు. డెబ్యూస్ సినిమా akhil యాక్షన్ సినిమాగా వచ్చి ఫ్లాప్ గా మిగిలింది. ఆ తర్వాత వచ్చిన హలో .. మిస్టర్ మజ్ఞు కూడా akhil కి సక్సస్ లు ఇవ్వలేపోయాయి.

race gurram movie Archives | Telugu360.com

కాగా ఇప్పుడు akhil మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా చేస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమా తర్వాత surender reddy దర్శకత్వంలో akhil నటించబోతున్నాడు. అయితే ఈ సినిమాని surender reddy ఫుల్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నాడట. ఇంకా చెప్పాలంటే రవితేజ తో చేసిన కిక్, అల్లు అర్జున్ తో చేసిన రేసుగుర్రం తరహాలో akhil సినిమాని తెరకెక్కించబోతున్నాడట. ఇదే నిజమైతే ఖచ్చితంగా surender reddy akhil కి భారీ హిట్ ఇవ్వడం ఖాయమని చెప్పుకుంటున్నారు.

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!