NewsOrbit
న్యూస్ సినిమా

Suresh Raina: నా బయోపిక్ సినిమా చేస్తే ఆ హీరో నటిస్తే బాగుంటుంది అంటున్నా సురేష్ రైనా..!!

Suresh Raina: ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బయోపిక్ పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ రంగంలో అదేరీతిలో సినిమా రంగంలో క్రీడారంగంలో.. ప్రముఖుల జీవిత చరిత్రను ఆధారం చేసుకుని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో.. సినిమాలు కుప్పలుతెప్పలుగా చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో “ఎన్టీఆర్” బయోపిక్ అదేరీతిలో “మహానటి” సావిత్రి బయోపిక్ చేయడం జరిగింది. క్రీడల పరంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా భారత జట్టు విజయవంతమైన కెప్టెన్సీ చేసిన ధోని, అదే రీతిలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్… సినిమాలు చేయడం జరిగింది.

suresh raina wants to act actor surya in his biopic-Tamil News

ఇంకా చాలామంది ప్రముఖ క్రికెట్ స్టార్ ఆటగాళ్ల జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలు అనేకం వస్తూ ఉన్నాయి. ఇటువంటి తరుణంలో తాజాగా మాజీ ఆటగాడు సురేష్ రైనా.. క్రికెట్ బయోపిక్ సినిమాలు గురించి మాట్లాడటం జరిగింది. మేటర్ లోకి వెళ్తే తన బయోపిక్ సినిమా ఒకవేళ చేయాలని ఎవరైనా భావిస్తే.. ఆ సినిమాలో తన పాత్రలో సూర్య నటిస్తే బాగుంటుందని తాజాగా చెప్పుకొచ్చాడు. సూర్య తన ఫేవరేట్ హీరో అని కూడా సురేష్ రైనా తెలిపాడు. ఇండియన్ క్రికెట్ టీమ్ లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ గా సురేష్ రైనా … అనేక సార్లు తన బ్యాటింగ్ తో టీం నీ గెలిపించిన సందర్భాలు ఉన్నాయి.

Read More: Sachin Tendulkar : హాస్పిటల్ లో చేరిన సచిన్..!!

ఒక్క బ్యాటింగ్ మాత్రమే కాక.. బౌలింగ్.. అదే రీతిలో ఫీల్డింగ్ తో ఆల్ రౌండర్ ప్రతిభ కనబరిచి.. ఇండియన్ టీంని విజయ తీరాలు చేర్చిన మ్యాచులు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన బయోపిక్ ఒకవేళ చేయాలనిపిస్తే సూర్య చేత చేయిస్తే బాగుంటుందని.. స్వయంగా సురేష్ రైనా తెలపడంతో సూర్య అభిమానులు.. ప్రాజెక్టు ఓకే అయితే బాగుంటుందని సోషల్ మీడియాలో తాజా వార్త పై కామెంట్లు పెడుతున్నారు.

Related posts

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar