NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Surgery to Cockroach: ఎవడో బొద్దింకను తొక్కేస్తే తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించాడు..! చివరికు ఆ బొద్దింక….

Surgery to Cockroach in Thailand

Surgery to Cockroach:  మనలో ఎంతో మందికి బొద్దింకలు అంటే అలర్జీ ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్లకు అయితే మహా భయం. వంటింట్లో చిన్న బొద్దింక కనిపించినా హడలిపోతుంటారు. దానిని చంపే వరకు వారికి నిద్ర పట్టదు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే వ్యక్తి మాత్రం గాయపడిన బొద్దింకను చూసి “అయ్యో పాపం..!” అంటూ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాడు. వినడానికి విచిత్రంగా అనిపించినా ఇది నిజంగా జరిగిన సంఘటన.

 

Surgery to Cockroach in Thailand
Surgery to Cockroach in Thailand

థాయిలాండ్ కు చెందిన ఒక వ్యక్తి పని మీద వెళుతూ ఉంటే రోడ్డు పక్కన ఒక బొద్దింక కనిపించింది. ఎవరో పాదచారులు దానిని తొక్కివేసిన్నట్లు ఉన్నారు. విపరీతమైన గాయాలతో అది చనిపోయేలా కనిపించడంతో అతని మనసు ఊరుకోలేదు. అందరిలాగా దానిని వదిలి వెళ్ళకుండా… జాలిపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న దానిని చూసి చలించిపోయి చేతుల్లోకి తీసుకున్నాడు.

వెంటనే థాయిలాండ్ లోని క్రతుం బెన్ కి చెందిన ఒక వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్ళాడు. డాక్టర్ కు అసలు విషయం చెబితే దానిని కాపాడాలని ఆ వ్యక్తి తాపత్రయం చూసి అతను కూడా ఆశ్చర్య పోయాడు. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా బొద్దింక కు వెంటనే చికిత్స చేసి ప్రాణాపాయం నుండి కాపాడాడు. ఇక దానికి ఎటువంటి ప్రమాదం లేదు అని డాక్టర్ చెప్పిన తర్వాత ఆ వ్యక్తి కళ్ళల్లో ఆనందం చూసి డాక్టర్ కూడా సంతోషించాడు.

ఇదే విషయాన్ని డాక్టర్ తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా తెలిపాడు. ఇలా చికిత్స చేయడం తన జీవితంలో మొదటిసారి అని… సృష్టిలో ఏ ప్రాణి అయినా విలువైనదే అని ఆలోచించి దాని కోసం ఇంత దూరం వచ్చి ప్రాణాలను కాపాడడం నిజంగా గొప్ప అని డాక్టర్ తన ఫేస్బుక్ పోస్టులో చెప్పాడు. నెటిజన్లు బొద్దింకను కాపాడిన ఆ వ్యక్తిని, డాక్టర్ ను అభినందనలతో ముంచెత్తారు.

author avatar
arun kanna

Related posts

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju