NewsOrbit
టెక్నాలజీ న్యూస్

Teenagers: మీరు టీనేజర్ ఆ? మొబైల్ ఎక్కువ వాడుతున్నారా? అయితే మీకే ఈ డేంజరస్ న్యూస్!!

Survey about teenagers using mobile and Television

Teenagers: ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ లు ఉంటున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లను ఎక్కువగా కొంటున్నది మరియు ఉపయోగిస్తున్నది యువతే. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ల వలన ఎంత ఉపయోగం ఉందో అంతే ప్రమాదం కూడా ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. టీవీ మరియు స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వాడుతున్న టీనేజ్ పిల్లలు అనగా 13 నుంచి 19 ఏళ్ళ వయస్కులు మానసికంగా దృడంగా ఉండడంలేదట.

Survey about teenagers using mobile and Television
Survey about teenagers using mobile and Television

యువత ఫోన్ లలో ఎక్కువగా గేమ్స్ ఆడడం, సోషల్ మీడియా లో గంటలు గంటలు గడుపుతూ ఉండడం వలన వారి నిజ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారట. పిల్లలు ఆలా ఫోన్ లకు అతుక్కుపోవడం వలన వారు వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడడం తగ్గించేస్తున్నారు. ఇది ఏకంగా ఆత్మహత్య ఆలోచనలకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ అధ్యయనాన్ని 500 మంది టీనేజీ పిల్లల మీద జరపగా ఈ విషయాలు వెలుగు లోకి వచ్చాయి. ఈ అధ్యయనం 2009లో ప్రారంభం అయ్యి సుమారు 10 సంవత్సరాల పాటు కొనసాగింది.

అలాగే టీనేజ్ పిల్లల తల్లిదండ్రులు  తమ పిల్లలను మొబైల్ వాడకానికి  మరియు టీవీ కి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఇలా వారిని మొబైల్స్  కి  దూరంగా  ఉంచడం వలన వారిలో ఆత్మహత్య ఆలోచనలను నివారించవచ్చు. ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ఇటీవల జర్నల్ ఆఫ్ యూత్ అండ్ అడోలసెన్స్-లో ప్రచురించబడ్డాయి. కాబట్టి మీ పిల్లల మీద మానసిక ఒత్తిడి లేకుండా చెయ్యాలి అంటే అది కేవలం వారిని ఫోన్ నుంచి దూరంగా ఉంచడం వలనే సాధ్యం అవుతుందని ఈ అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

Related posts

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N