NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

Survey : పెట్రోల్ ధరల పెంపు తర్వాత సామాన్యుడి జీవితం ఎలా తయారయిందో చెప్పిన సర్వే…!

Survey :  ప్రస్తుతం భారతదేశంలో హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటేఅది భారీగా పెరిగిపోయిన ఇంధన ధరల గురించే. ఇప్పటికే దేశంలోని సగం రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100కు చేరింది. గత సంవత్సరం 70-80 రూపాయల మధ్యలో ఉండి పెట్రోలు ఈరోజు సెంచరీ దగ్గరికి వచ్చేసింది. డీజిల్ 60-70 మంది ఉండేది… ఇప్పుడు ఒక లీటరు 90 రూపాయలను టచ్ చేసింది. ఇలాంటి సమయంలో ప్రజల జీవనశైలిలో కూడా ఆటోమేటిక్ గా మార్పులు చోటు చేసుకుంటాయి. 

 

 

Survey on fuel prices is shocking
Survey on fuel prices is shocking

పెరిగిన పెట్రోల్ ధరలు కి కారణాలు అనేకం ఉన్నాయి/ అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలు, కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ పన్నుఅది చాలదన్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కనికరం చూపకుండా వేసే వ్యాట్ టాక్స్ వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే సగటు జీవి బడ్జెట్ పైన ఈ ధరల మోత ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. 

దీనికి సంబంధించిన ఒక సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే…. ‘లోకల్ సర్కిల్స్అనే సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న 291 జిల్లాల్లో సర్వే నిర్వహించింది. రోజు రోజుకి పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం ప్రజలపై చూపిస్తున్న విషయంపై వారు లోతుగా అధ్యయనం చేశారు. 22 వేల మంది పాల్గొన్న ఈ సర్వేలో కొన్ని ఆందోళనకరమైన విషయాలు బయటకు వచ్చాయి….

  • 21 శాతం మంది పెట్రోల్ ఖర్చుకు నిత్యావసరాల పై కోత పెట్టుకున్నారు
  • 14 శాతం మంది తమ పొదుపు డబ్బులు తగ్గించుకుంటున్నారు
  • 51 శాతం మంది ఇతరత్రా ఖర్చులు తగ్గించుకొని ఆ డబ్బు పెట్రోల్కు వాడుతున్నారు
  • ఇక ఈ సర్వేలో పాల్గొన్న 79 శాతం మంది రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
  • 89 శాతం మంది అయితే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ టాస్క్ తగ్గించాల్సిందే అని తేల్చారు
  • ఇక వీరు కాకుండా ఎనిమిది శాతం మంది ప్రభుత్వం ఇస్తున్న పన్నుల విధానం బాగుందని చెప్పడం గమనార్హం.

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju