Subscribe for notification

ఆహః ఎస్‌యూవీ.. ఓహో అనాల్సిందే.. ధర తెలిస్తే హుషారే ..

Share

 

భారతదేశంలో కార్ల మార్కెట్ గత కొంతకాలంగా గణనీయమైన వేగంతో అభివృద్ధి చెందుతుంది. 2020 లో కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ ఎస్‌యూవీ అత్యధిక బుకింగ్ లు, సేల్స్ తో వాహనదారులను ఆకర్షిస్తున్నాయి. ఆటోమోటివ్ రంగం రోజురోజుకు విస్తరిస్తుంది.. సరికొత్త మోడల్స్ తో కస్టమర్లను ఆకర్షిస్తోంది.. సబ్ కాంపాక్ట్ మోడల్ (ఎస్‌యూవీ) కార్లకు ఇప్పుడు ఫుల్ క్రేజ్.. ఓ విధంగా చెప్పాలంటే ఎస్‌యూవీ శకం నడుస్తోందని చెప్పొచ్చు.. మరి ఈ కొత్త సంవత్సరంలో విడుదలయ్యే ఎస్‌యూవీ కార్ల వివరాలు మీకోసం.. రూ.10 లక్షల లోపు ఎస్‌యూవీ ఎలక్ట్రికల్, ఇంధన కార్లు రానున్నాయి..! ఎంచుకోండి మీకు నచ్చిన మోడల్..! లాంచ్ కాగానే కొనేయండి..!

 


మహీంద్రా ఈకేయువి100:

ప్రముఖ కార్ల కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా. ఈకేయువి100 ఎస్‌యూవీ మోడల్ కారు. ఇది ఎలక్ట్రిక్ వేరియంట్లో కూడా లభిస్తుంది . ఈ కార్ లో లేటెస్ట్ స్మార్ట్ ఫీచర్స్ అప్డేట్స్ తో వస్తుంది. ఈ కారులో ని ఎయిర్ కండిషన్ టెంపరేచర్ కార్ ఎక్కడానికి ముందే టెంపరేచర్ సెట్ చేసుకునే సదుపాయం కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ కారు ధర రూ.8.25 లక్షల వరకు ఉంటుందని అంచనా. హుండాయ్ ఐ10, హుండాయ్ శాంత్రో, డాట్సన్ గో ప్లస్ మోడళ్లకు ప్రత్యర్థిగా నిలుస్తుంది.

 

టాటా ఆల్ట్రోజ్ ఎక్స్ జడ్ ఓపిటి టర్బో, టాటా హెచ్ బి ఎక్స్ :
టాటా వారి రెండు కొత్త ఉత్పాదన కాంపాక్ట్ మోడల్ లో రానున్నాయి. సరికొత్త ఫీచర్స్ తో , స్మార్ట్ కనెక్టవిటీ ఫీచర్స్ తో వాహన ప్రియులను అలరించనున్నాయి.. టాటా ఆల్ట్రోజ్ ఎక్స్ జడ్ ఓపిటి టర్బో ధర రూ. 8.75 లక్షలు , టాటా హెచ్ బి ఎక్స్ ధర రూ. 5 లక్షలు వరకు ఉంటుందని అంచనా .

రెనాల్ట్ కైగర్ :
ప్రముఖ కార్ల కంపెనీ రెనాల్ట్ నుంచి ఎస్‌యూవీ మోడల్ కారు రానుంది. 28 జనవరి 2021 రెనాల్ట్ కైగర్ అంతర్జాతీయ మార్కెట్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ కార్ ధర రూ. 5.50 లక్షలు వరకు ఉంటుందని అంచనా.


Share
bharani jella

Recent Posts

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

59 mins ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

3 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

3 hours ago

Gopichand-NTR: ఎన్టీఆర్ ఒకే చేసిన క‌థ‌తో గోపీచంద్ సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రిత‌మే `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి…

4 hours ago

KTR: రూపాయి ఎందుకు పతమైంది మోడీజీ… కేటిఆర్ ట్వీట్ వైరల్

KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…

4 hours ago

Naresh’s third wife ramya attack: నరేష్, పవిత్ర లోకేష్ ల.. జంటపై పోలీసుల ముందే చెప్పుతో దాడికి పాల్పడ్డ నరేష్ మూడో భార్య రమ్య ..!!

Naresh’s third wife ramya attack: సీనియర్ నటుడు నరేష్(Naresh), పవిత్ర లోకేష్(Pavitra Lokesh) ల వ్యవహారం ఎలక్ట్రానిక్ ...…

4 hours ago