NewsOrbit
న్యూస్ సినిమా

Aishwarya Rai Bachchan: బిగ్ బి కుటుంబం లో ఐశ్వర్యారాయ్ అంటే ఇష్టం లేనిది ఎవరికో తెలుసా??

Swetha Nanda hates Aishwarya in some situations

Aishwarya Rai Bachchan: Swetha Nanda Bachchan గురించి మన అందరికి తెలిసిందే. ఆమె అమితాబ్ బచ్చన్ కూతురు అయినప్పటికీ ప్రముఖ రచయిత్రి మరియు ఫ్యాషన్ డిజైనర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది. తాజాగా శ్వేతా నందా ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్నారు. ఈ షో లో ఆమె తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు అభిషేక్ బచ్చన్ గురించి అలాగే అతని భార్య ఐశ్వర్య రాయ్ గురించి ఎన్నో విషయాలు చెప్పారు. అయితే ఈమెకు ఐశ్వర్య అంటే కొన్ని విషయాలలో అస్సలు నచ్చదట. నిజంగా చెప్పాలంటే ఆమెను ద్వేషిస్తుందట. ఇది ఇలా ఉంటే మరో వైపు ఐశ్వర్య ని ఆమె తెగ పొగిడేశారు. తన ప్రతిభతో మరియు స్వయం కృషి తో ఐశ్వర్య ఈ స్థాయికి చేరుకుందని శ్వేతా నందా ఆమెను ప్రశంసించారు.

Swetha Nanda hates Aishwarya in some situations
Swetha Nanda hates Aishwarya in some situations

ఆమె ఐశ్వర్య రాయ్ గురించి మాట్లాడుతూ, ఐశ్వర్య ఒక సెల్ఫ్ మేడ్, స్ట్రాంగ్ ఉమెన్ మరియు ఫెంటాస్టిక్ మదర్ అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఎవరి కాల్స్ వచ్చినా ఐశ్వర్యారాయ్ కాల్ లిఫ్ట్ చేయడానికి చాలా లేట్ చేస్తుందని అలాగే తన కాల్స్ తో పాటు ఎప్పుడైనా మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వడానికి కూడా ఐశ్వర్య చాలా సమయం తీసుకుంటుందని అందుకే ఆమెకు ఈ విషయంలో ఐశ్వర్య అంటే ద్వేషమని చెప్పుకొచ్చారు. ఇది తప్ప ఇంక ఏ విషయంలో అయిన తనకు ఐశ్వర్య అంటే ఇష్టమని ఆమె టైం మేనేజ్మెంట్ చాలా బాగా చేస్తారని శ్వేతా అంటున్నారు.

అభిషేక్ కుటుంబం పట్ల చాలా గౌరవంగా భక్తిగా ఉంటాడని అభిషేక్ లో అది తనకు బాగా నచ్చుతుందని ఆమె అన్నారు. తన సోదరుడు ఓ మంచి కొడుకు మాత్రమే కాకుండా ఒక మంచి తండ్రి కూడా అని ఆమె చెప్పుకొచ్చారు.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar