NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: హౌస్ మొత్తంలో మాటలు మార్చేది అతనే ఎలిమినేట్ అయిన శ్వేత వైరల్ కామెంట్స్…!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ నుండి ఎలిమినేట్ అయిన శ్వేత.. మీడియా ఛానల్స్ కి వరుస ఇంటర్వ్యూ ఇస్తూ ఉంది. ముందుగా బిగ్ బాస్ హౌస్ లో ఆరియనా కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లో తన అనుభవాలు గురించి అదే రీతిలో కంటెస్టెంట్ ల తో ఉన్న రిలేషన్ గురించి.. తనదైన శైలిలో చెప్పుకొచ్చింది. ఒక్కొక్క ఇంటి సభ్యుడు గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిన క్రమంలో యాంకర్ రవి(Anchor Ravi) గురించి సంచలన కామెంట్ చేసింది. ముఖ్యంగా అతను ఆడుతున్న ఆటతీరు.. కేవలం టైటిల్ ట్రోఫీ గెలవడానికి మాత్రమే అని.. ఈ క్రమంలో తన స్ట్రాటజీ లతో చాలా మందిని బలి చేస్తున్నాడని.. అన్నట్టుగా శ్వేత(Swetha) తెలిపింది. అందువల్లే రవి ఎక్కువగా ఎవరితో రిలేషన్ పెట్టుకోవడానికి హౌస్ లో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని టాస్క్ ప్రకటిస్తే చాలు వెంటనే స్ట్రాటజీ లు.. వేస్తున్నాడని మాటలు మార్చేస్తున్నాడని శ్వేతా(Swetha) తెలిపింది.

ఖచ్చితంగా రవి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అందులో డౌట్ లేదు. కానీ కన్నింగ్ ఏం బాధ ఆడుతున్నాడని ప్రారంభంలో గమనించక పోయినా తాను వారం జైలుకు వెళ్లిన సమయంలో అర్థం అయిందని తెలిపింది. లహరి ఇ తో ప్రియా కి గొడవ అయిన సమయంలో మోజు రూమ్ లో… డిస్కషన్ చేస్తుండగా ప్రియా కి జలసి ఎక్కువ అని.. రవి అన్నాడు. ఆ సమయంలో నేను లహరి రూమ్ లో ఉన్నాం. మామూలుగా అయితే ప్రియా గారిని రవి అక్క అని పిలుస్తారు కానీ గొడవ అయిన తర్వాత రవి ప్రియా గారి పై వేసిన డైలాగులు తనకు నచ్చలేదని పేర్కొంది. అదేవిధంగా ఆ గొడవలో రవి అడ్డంగా కెమెరాల ముందు దొరికిపోయాడు అని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే “బిబి బొమ్మల ఫ్యాక్టరీ” టాస్క్ లో… రవి ఆడిన ఆట తీరు.. తనకి నచ్చలేదని తెలిపింది. దూది దొంగిలించారు అనే ఐడియా ఇచ్చింది రవి.

నాగార్జున సార్ ముందు కూడా అబద్ధం

అతనే స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత అంతా దొరికిపోయాక తాను ఇచ్చిన స్టేట్ మెంట్ మీద నిలబడకుండా నాగార్జున సార్ ముందు కూడా అబద్ధం ఆడడాని… కచ్చితంగా ఇంటిలో మాటలు మార్చే వ్యక్తి రవి అంటూ శ్వేత(Swetha) తనదైన శైలిలో ఇంటర్వ్యూలో స్పష్టం చేయడం జరిగింది. ఒక్క శ్వేతా మాత్రమే కాదు ఇంటి నుండి ఎలిమినేట్ అయిన చాలామంది కంటెస్టెంట్ లు.. యాంకర్ రవి విషయంలో బయట ఇంటర్వ్యూలలో ఇదే స్పందన తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నటరాజు మాస్టర్..(Nataraj Master) చాలా టీవీలలో ఇంటర్వ్యూ ఇస్తూ రవి ఆడుతున్న గేమ్ పై.. తనదైన శైలిలో డైలాగులు వేస్తూ ఉన్నారు. గుంటనక్క అనే టైటిల్ మాత్రం రవిని వెంటాడుతూనే ఉంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే రవి.. బిగ్ బాస్(Bigg Boss) టైటిల్ గెలవాలన్న అత్యుత్సాహంలో.. తనకి బయట ఉన్న క్రేజ్.. చేతులారా నాశనం చేసుకుంటున్నారని అతని ఆడుతున్న ఆటతీరుపై.. బయట జనాల టాక్. ఇదే ఆటతీరు రవి కొనసాగుతూ ఇంకా నాలుగైదు ఈ పరిస్థితులలో కెమెరాల ముందు అడ్డంగా దొరికిపోతే… మనోడు కెరియర్ గ్రాఫ్ ఉన్న కొద్ది తగ్గిపోవటం గ్యారెంటీ అని.. పేర్కొంటున్నారు. రవి ఆడుతున్న ఆట తీరు కి ప్రతి వీకెండ్ ఎపిసోడ్ లో… నాగార్జున గుంటనక్క అనే డైలాగ్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా బిగ్ బాస్ హౌస్ లో సీజన్ ఫైవ్ లో(Bigg Boss 5 Telugu) టాప్ మోస్ట్ పాపులర్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చినా రవి.. వ్యవహరిస్తున్న తీరు అతనికే చేటు చేస్తుందని జనాలు అంటున్నారు.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju