NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: హౌస్ నుండి వెళ్తూ వెళ్తూ రవి.. గాలి తీసేసిన శ్వేత..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో యాంకర్ రవి ఆడుతున్న ఆట తీరు.. రోజు రోజుకి అతని పరువు అతనే తీసేసు కుంటూన్నట్లు బయట జనాలు చెప్పుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లో రాకముందు వరకు యాంకర్ రవి క్రేజ్ ఒకలా ఉంటే హౌస్ లో అడుగు పెట్టాక.. డౌన్ ఫాల్ అవుతుందని చెప్పుకొస్తున్నారు. తన గేమ్ ఆడకుండా ఇతర ఇంటి సభ్యులను ఎగదోస్తూ.. ఉసి గొలుపుతూ… వాళ్లని అడ్డంగా బుక్ చేస్తున్నాడు అని చెప్పుకుంటున్నారు. రవి వేస్తున్న ప్లాంట్స్ బిగ్ బాస్ హౌస్ లో కెమెరాల ముందు బయట పడి పోవటం..తో.. అతని పరువు అతనే తీసుకుంటున్నాడని.. నిజంగా నటరాజ్ మాస్టర్ పెట్టిన టైటిల్ గుంటనక్క.. రవి కి కరెక్ట్ గా సూట్ అయిపోయిందని చెప్పుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఆరో వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయిన శ్వేత.. బిగ్బాస్ వేదికపై… ఇంటి సభ్యుల గురించి రకరకాలుగా స్పందించింది. ఈ క్రమంలో యాంకర్ రవి తో చాలా జాగ్రత్తగా ఉండాలని.. ఒకసారి స్టాండ్ తీసుకుని తరువాత తన స్టేట్మెంట్ మార్చడం జరిగిందని.. శ్వేత తనదైన శైలిలో డైలాగులు వేసింది. గేమ్ పరంగా స్ట్రాంగ్.. అయినాగాని స్టేట్మెంట్ ఇచ్చి మరోసారి వెనక్కి తగ్గటం.. తనకి నచ్చలేదని శ్వేత తెలిపింది. ఇదిలా ఉంటే యాంకర్ రవి వల్ల అనేకమంది ఇంటిలో ఉన్న సభ్యులు ఎలిమినేట్ అవుతున్నారు అని అతనితో స్నేహం చేస్తున్న చాలామందికి.. ఇదే పరిస్థితి ఎదురవుతుందని.. శ్వేత ఎలిమినేషన్ పై సరికొత్త డిస్కషన్ సోషల్ మీడియాలో జరుగుతోంది.

ఇకనుండి రవి ప్లాన్స్.. ఏమాత్రం వర్క్ అవుట్ కావు….

విషయంలోకి వెళితే మూడో వారం ఇంటి నుండి లహరి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. లహరి ఎలిమినేట్ అవ్వడానికి ప్రధాన కారణం రవి ఏ అని.. అదే రీతిలో లోబో నీ… రవి బాగా ఇన్ఫ్లుయెన్స్.. చేస్తున్నాడని ప్రజెంట్ ఇంటి నుండి ఎలిమినేట్ కాకపోయినా భవిష్యత్తులో లోబో.. కూడా రవి వాళ్ళ ఇంటి నుండి ఎలిమినేట్ అవటం గ్యారెంటీ అని రవి ఆటతీరుపై బయట జనాలు మండిపడుతున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న 13 మంది సభ్యులు.. మాత్రం ఖచ్చితంగా రవి విషయంలో జాగ్రత్తగా ఉంటారని ఇకనుండి రవి ప్లాన్స్.. ఏమాత్రం వర్క్ అవుట్ కావు.. అంటూ బయట జనాలు బలంగా చెప్పుకొస్తున్నారు. రవి విషయంలో ప్రస్తుతం ఇంటిలో చాలా జాగ్రత్తగా డీల్ చేసే కంటెస్టెంట్ లు చూస్తే షణ్ముఖ్ జస్వంత్, జెస్సీ, శ్రీరామ్, మనస్.. అదే రీతిలో సన్నీ,సిరి, కాజల్. వీళ్లు మాత్రం రవి విషయంలో చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ.. హౌస్ లో ఆడుతున్నారు.

Bigg Boss 5: Anchor Ravi Apologies

 

ప్రతి వీకెండ్ ఎపిసోడ్ లో గుంటనక్క….

ఇక నెక్స్ట్ రవి ట్రాప్ లో పడే పరిస్థితి ఉంటే పింకీ, యాని మాస్టర్, ప్రియా ఈ ముగ్గురిలో ఒకరు గ్యారెంటీ అని బయట జనాలు చెప్పుకుంటున్నారు. మొత్తంమీద చూసుకుంటే హౌస్లో చాలా వరకు రవి గేమ్ బాగా కనిపెట్టిన కంటెస్టెంట్..జెస్సీ అని జనాలు అంటున్నారు. శ్వేత జైలుకి వెళ్ళిన సమయంలో.. నిన్ను ఎవరు ప్రభావితం చేశారు అతను నీతో పాటు ఉన్నాడా వరస్ట్ కంటెస్టెంట్ సమయంలో స్టాండ్ తీసుకున్నాడా.. అన్ని ఆలోచించు గేమ్ ఆడు అంటూ ఇండైరెక్ట్గా రవి వలనే శ్వేత జైలు కి వెళ్లినట్లు.. ఆరో వారం శుక్రవారం ఎపిసోడ్ లో.. జెస్సీ కామెంట్లు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇంటి నుండి అనూహ్యంగా ఆదివారం శ్వేతా ఎలిమినేట్ అయిన సమయంలో బిగ్ బాస్ వేదికపై.. రవి ని నమ్మకూడదు అని.. సుతిమెత్తగా తనదైన శైలిలో.. శ్వేతా వేసిన డైలాగులు.. మరోసారి వీకెండ్ ఎపిసోడ్ లో రవి పరువు తీసిన టు అయింది..అని బయట జనాల టాక్. ఇదే క్రమంలో ప్రతి వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున రవిని ఉద్దేశించి గుంటనక్క అనటం కూడా.. అతని కెరీర్ కి పెద్ద మైనస్ అని.. కెమెరాల ముందు కూడా దొరికిపోవడం ఇంకా దారుణం అని చెప్పుకుంటున్నారు.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!