NewsOrbit
న్యూస్ హెల్త్

Gay: మీ భర్త లేదా బాయ్ ఫ్రెండ్ లో ఈ లక్షణాలు ఉంటే గే’ అని తెలుసుకోండి!!

మీ భర్త లేదా బాయ్ ఫ్రెండ్ లో ఈ లక్షణాలు ఉంటే గే' అని తెలుసుకోండి!!

Gay: ఈ మధ్య కాలం లో ఏదో ఒక కారణంతో వివాహ బంధం నుండి విడిపోయే వారు వేలల్లో లక్షల్లో ఉన్నారు అంటే ఆశ్చర్యం లేదు. అయితే….కొందరు దంపతులు విడిపోవడానికి  భర్తలు  గే అవడం కూడా  ఓ కారణం  చాలా మంది చెబుతున్నారు….ఎదో  కారణం తో ఆ విషయం అబ్బాయిలు దాచిపెట్టడం వల్ల ఆడవారి జీవితాలు నాశనం అవుతున్నాయి అని  చెప్పక తప్పదు. మరి ఆ విషయం ముందుగా తెలుసుకునేది ఎలా  అనే సందేహం అందరికి వస్తుంది. కొన్ని చిట్కాల తో మగవారు  గే అవునో కాదో తెలుసుకోవచ్చట…

Symptoms that posses a man as gay
Symptoms that posses a man as gay

అందులో మొదటిది జెలసీ అనేది వారికీ అసలు  ఉండదట.. తన భార్య లేదా ప్రేయసిని తో మరో అబ్బాయి, ఆఫీస్ కొలీగ్, ఫ్రెండ్ ఇలా ఎవరు చనువు గా మాట్లాడినప్పుడు  ఏ పార్ట్ నర్  అయినా జెలస్ ఫీలవుతారు. కొంచెమైన పొసెసివ్నెస్ చూపిస్తారు. ఒక  వేళా అలా లేరు అంటే.. కచ్చితం గా వారిని  గమనిస్తూ ఉండాలి..మీ బాయ్ ఫ్రెండ్ లేదా భర్త మీతో పెద్దగా మాట్లాడటాని…ఇష్టం చూపించడం లేదు అంటే కూడా అనుమానించాలి నిపుణులు తెలియచేస్తున్నారు.

మీ తో కాకుండా అతను ఎవరితో ఎక్కువ కమ్యూనికేట్ అవుతున్నాడనే విషయాన్ని కూడా గమనిస్తూ  ఉండాలి….. మీ భర్త లేదా బాయ్ ఫ్రెండ్ మీతో సమయం గడప కుండా,మీరు ప్రయత్నం  చేసిన కూడా …తప్పించుకు తిరుగుతున్నాడు అంటే అనుమానించాల్సిన విషయమే  అని  గుర్తు పెట్టుకోండి. ఎవరైనా ప్రేయసితో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటారు. అలా కాకుండా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారంటే అనుమానించాలి.

మీ భర్త మీకు దూరంగా ఉండడానికి ప్రయత్నం  చేస్తూ ఇతర అబ్బాయి తో చనువుగా  ఉంటున్న కూడా వారిని గమనిస్తూ ఉండడం అవసరం…. సాధారణంగా అబ్బాయిలు పెళ్లి అయ్యాక కూడా ఎవరైనా అమ్మాయి వెళ్తుంటే అలానే చూస్తుంటారు. అలా కాకుండా, అందమైన అమ్మాయి వెళుతున్న వదిలేసి.. అబ్బాయి లను  చూస్తున్నా కూడా వారిని అనుమానించాల్సిందే….ఈ సంకేతాలు అన్నీ ఉంటే కచ్చితంగా మీ భర్త లేదా బాయ్ ఫ్రెండ్ లో గే అనే సంకేతాలు ఉన్నట్టే..

 

Related posts

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N