Tabu: హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. 90లలో బాలీవుడ్ లో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసపెట్టి సినిమాలు చేసింది. ప్రేమదేశం, నిన్నే పెళ్లాడతా.. ఇంకా చాలా సినిమాలలో టబు నటించడం జరిగింది. తెలుగు సినిమా రంగంలో టబు.. నాగార్జున అప్పట్లో హిట్ పెయిర్. అంతేకాకుండా వీళ్లిద్దరిపై అప్పట్లో రకరకాల వార్తలు కూడా వచ్చాయి. అనంతరం టబు దక్షిణాది సినిమా రంగానికి దూరం అయిన బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం వరుస అవకాశాలు అందుకుంటూ కెరియర్ కొనసాగిస్తూ ఉంది. అయితే చాన్నాళ్ల తర్వాత 2020లో త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా నటించిన “అల వైకుంఠపురం లో” టబు కీలక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులను అలరించింది.
ఇదిలా ఉంటే టబు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోని సంగతి తెలిసిందే. టబు సమకాలీన హీరోయిన్లు చాలామంది వెళ్లిపోయిన వాళ్ళ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. టబు పెళ్లి కాకపోవటానికి అనేక రకాల వార్తలు షికారు చేశాయి. అయితే పెళ్లి విషయంలో టబు.. పోలి ఇంటర్వ్యూలలో ఒక వ్యక్తి వల్ల తాను పెళ్లి చేసుకోలేదు అని స్పష్టం చేసింది. ఆ వ్యక్తి ఇండస్ట్రీకి సంబంధించిన హీరో అని కూడా తెలిపి సస్పెన్స్ మెయింటైన్ చేయటం జరిగింది. దీంతో ఆ వ్యక్తి ఎవరు అన్నదానిపై రకరకాల చర్చలు ఎప్పటినుండో జరుగుతున్నాయి.
ఇటువంటి తరుణంలో తాజాగా ఆ వ్యక్తి ఎవరో టబు బయటకు చెప్పేసింది. ఇంతకీ అతను మరెవరో కాదు.. బాలీవుడ్ ఇండస్ట్రీ హీరో అజయ్ దేవగన్. ఇండస్ట్రీలో ఎదుగుతున్న సమయంలో..టబు ఉండే కజిన్ వాళ్ళ ఇంటిదగ్గర అజయ్ దేవగన్ ఉండేవారట. ఆ సమయంలో నాతో క్లోజ్ గా ఎవరైనా ఉన్నా..? లేదా ఎవరైనా తో మాట్లాడుతున్న.. వాళ్లపై అజయ్ దేవగన్ దాడి చేసే వాళ్ళు. దాంతో ఈ రీతిగా సింగిల్గా ఉండాల్సి వచ్చింది. ఇప్పటికైనా అజయ్ దేవగన్ ఈ విషయంలో పశ్చాత్తాప పడతాడు..అని భావిస్తాను అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టబు పేర్కొంది.
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…
Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…
Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఇటీవల `సర్కారు వారి పాట`తో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న…