NewsOrbit
న్యూస్

ఆరోగ్య భీమా తీసుకుంటున్నారా….! అయితే ఇవి తెలుసుకోండి..

 

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై జాగ్రత్తలు పెరిగాయి. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి ? ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఏలా.. అధిగమించాలి..! అనే విషయాలపై ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఆరోగ్యానికి కొంత సమయం వెచ్చిస్తున్నారు. నడక, వ్యాయమం, యోగా వంటివి చేస్తూ..తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.

ముఖ్యంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతుంది.  కరోనా సోకిన వారు చాలా మంది  ప్రైవేటు హస్పటల్స్ ను ఆశ్రయిస్తున్నారు. అక్కడ ట్రీట్మెంట్ కు లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని ట్రీట్ మెంట్ చేయించుకున్న వారు అనేక మంది వారి ఘోడు వెళ్ళబుచ్చారు.  ఈ పరిస్థితులు చూసిన అనేక మంది ముఖ్యంగా మధ్యతరగతి వారు  హెల్త్ పోలసీల వైపు మొగ్గు చూపిస్తున్నారు.   వీరిని ఆకర్షించడానికి భీమా సంస్థలు కూడా అనేక పోలసీలను కస్టమర్ల ముందుకు తెచ్చింది. ఆరోగ్య భీమ పథకాలతో స్టార్ హెల్త్ వంటి అనేక సంస్థలు మార్కెట్లో ఉన్నాయి. వీటిని వివరించడానికి కూడ అనేక మంది ఎజంట్స్ ఉన్నారు.

పోలసీ తీసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

స్వతహగా ఎవరికి వారు తమ ఆరోగ్య విషయాలు గోప్యంగ ఉంచుతారు. ఆరోగ్య భీమా తీసుకునే ముందు అలా దాచి పెట్టారా..! తర్వాత ఇబ్బంది పడాల్సిందే. భీమా చేసేటపుడు సంబంధిత అధికారికి లేక ఎజంట్ కు తమ ఆరోగ్య సమస్యలను తెలియజేయాలి. ఎందుకంటే… వారు తమ సమస్యలకు అనుగుణంగా  భీమ పోలసీలను వివరిస్తారు. కుంటుంబ యజమానికి ఆరోగ్య సమస్యలు ఉంటే మిగిలిని కుటుంబ సభ్యులకు  భీమ ఎప్పటి నుండి వర్తిస్తుంది అనేది కూడా తెలుసుకోవాల్సిన విషయం.  ఆ విధంగా చేయడం వలన పోలసీ క్లయిమ్ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురౌవవు. అలానే మనం తీసుకునే భీమా ఎప్పటి నుండి అమలు లోకి వస్తుంది, అనేది స్పష్టంగా తెలియజేస్తారు. మనకు ఉన్న అనారోగ్యంపై కవరేజి ఉందా…ఉంటే అది ఎప్పటి నుండి అమలులోకి వస్తుంది అనే విషయాన్ని తెలుపుతారు.

అలాగే భీమా చేసేటపుడు ఆ సంస్థ పొలసీ ఏ హస్పటల్స్ లో  కవర్ అవుతున్నాయి. ఏ ఆరోగ్య సమస్యలకు ఈ భీమ వర్తిస్తుంది. క్యాష్ లెస్ ట్రీట్ మెంట్  జరుగుతుందా అనేవి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు.

author avatar
S PATTABHI RAMBABU

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju